నెహెమ్యా బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు
(Telugu bible quiz questions and answers from Nehemiah )
Bible Quiz in Telugu - Telugu Bible Quiz on Nehemiah
1➤ నెహెమ్యా తండ్రి ఎవరు?
,=> హకల్యా (1:1)
2➤ రాజుకు గిన్నె అందించువానిగా నెహెమ్యా ఎక్కడ పనిచేశాడు?
,=> షూషను కోట (1:1,11)
3➤ 'నీకు వ్యాధి లేదు గదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి?' అని ఎవరు ఎవరితో అన్నారు?
,=> నెహెమ్యాతో అర్తహషస్త రాజు (2:2)
4➤ నెహెమ్యా కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు?
,=> ఎల్యాపీబు (3:1)
5➤ మత్స్యపు గుమ్మాన్ని పునర్నిర్మించినది ఎవరు?
,=> హస్సెనాయా వంశస్థులు (3:3)
6➤ గోడ మరమ్మత్తులో ఎవరి కుమార్తెలు సహాయపడ్డారు?
,=> షల్లూము (3:12)
7➤ గవర్నరుకు కేటాయించబడిన ఆహారాన్ని ఎవరు తినలేదు?
,=> నెహెమ్యా (5:14-18)
8➤ 'కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరల బలమైనవిగా చేయుదురా?” అని ఎవరు చెప్పారు?
,=> సన్బల్లటు (4:1,2)
9➤ లంచం పుచ్చుకొని అబద్ద ప్రవచనం చెప్పిందెవరు?
,=> షెషయా (6:10, 12)
10➤ నెహెమ్యాకు విరోధంగా ప్రవచించిన ప్రవక్తిని ఎవరు?
,=> నోవద్యా (6:14)
11➤ 'నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము' అని చెప్పిందెవరు?
,=> నెహెమ్యా (13:14)
12➤ విశ్రాంతి రోజున యెరూషలేములో చేపలను అమ్మిందెవరు?
=> తూరు దేశస్థులు (13:16)