Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz with answers for 16th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Telugu Bible Quiz

1/10
అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడ నున్న లోతును వెంటబెట్టు కొని ఐగుప్తులో నుండి ఎక్కడికి వెళ్లెను?
A: కనానుకు
B: మోయాబునకు
C: నెగెబునకు
D: హారానుకు
2/10
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు ,--------గానే యున్నవి?
A: మంచివన్నట్టుగానే
B: గొప్పవన్నుట్టుగానే
C: అవునన్నట్టుగానే
D: కాదన్నట్టుగానే
3/10
ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా,........
A: దూరమగును
B: చేరువగును
C: మాయమగును
D: నాశనమగును
4/10
ఫిలిప్పు నోరు తెరచి, లేఖనమును అనుసరించి యేసునుగూర్చిన సువార్త వీరిలో ఎవరికి ప్రకటించెను?
A: సమరయునికి
B: యాజకునికి
C: నపుంసకునికి
D: అన్యులకి
5/10
నపుంసకుడు వీటిలో ఏ గ్రంధము చదువుచుండెను?
A: యెషయా
B: యిర్మీయా
C: కీర్తనలు
D: దానియేలు
6/10
అయిదవ దూత తన పాత్రను క్రూరమృగము యొక్క సింహాసనముమీద కుమ్మరింపగా, దాని రాజ్యము ----- ?
A: చీకటి కమ్మెను
B: మేఘము కమ్మెను
C: నాశన మాయెను
D: మాయ మాయెను
7/10
మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ---- కరచుకొనుచుండిరి?
A: చేతులు
B: కాళ్ళు
C: పెదవులు
D: నాలుకలు
8/10
మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును -----నై యుందురు?
A: సేవకులునై
B: యాజకులునై
C: పరిశుద్ధులునై
D: అధికారులు
9/10
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి ఎక్కడ పడ వేయబడెను?
A: కాలువలో
B: నదిలో
C: చెరువులో
D: సముద్రములో
10/10
సముద్రములో మూడవ భాగము------- ఆయెను?
A: రక్తమాయెను
B: ఆవిరిఆయెను
C: చేదుఆయెను
D: మురికి ఆయెను
Result:

January Month Bible Quiz