"క్రుంగిన" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనినను ఎవరు వానికి దయచూపతగును?

1 point

2➤ "సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు" ఈమాట ఎవరి గురించి చెప్పబడెను?

1 point

3➤ చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును దేవుడు దేనిచేత క్రుంగజేసెను?

1 point

4➤ తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి ఏమి పుట్టింపకుడి?

1 point

5➤ క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని దేవుడు ఏమి చేయును?

1 point

6➤ నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు ఏమి యుంచుము?

1 point

7➤ యెహోవా వేటివేటిని కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే?

1 point

8➤ "దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను" ఈమాట ఏ గ్రంథము లోనిది?

1 point

9➤ క్రుంగబడినవాడు త్వరగా ఏమి పొందును?

1 point

10➤ "నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను" ఈమాట ఎవరు పలికెను?

1 point

11➤ యెహోవా ఎవరి కన్నులు తెరవజేయువాడు యెహోవా ఎవరిని లేవనెత్తువాడు?

1 point

12➤ జనములో ఎవరు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు?

1 point

13➤ "శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" ఈ వాక్యము రిఫరెన్స్ ?

1 point

14➤ ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును ఎటువంటి మాట దాని సంతోషపెట్టును?

1 point

You Got