Telugu Bible Quiz Fill in the blanks ➤ అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు (2 కొరింథీయులకు మరియు గలతీయులకు వ్రాసిన పత్రికలు) పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. క్రీస్తు ప్రేమ______________.


Q ➤ 2. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల______________పాతవి____________ఇదిగో______________


Q ➤ 3. కావున దేవుడు మాద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు_____________________ క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము.


Q ➤ 4. ఎందుకనగా మనమాయనయందు దేవుని_________________అగునట్లు____________ ఎరుగని ఆయనను________________చేసెను


Q ➤ 5._______________గూర్చి దేవునికి స్తోత్రము.


Q ➤ 6. అతిశయించువాడు_______________


Q ➤ 7. నా___________ నీకు చాలును;____________నా శక్తి___________


Q ➤ 8. ప్రభువైన యేసుక్రీస్తు______________ పరిశుద్ధాత్మ___________ తోడైయుండునుగాక.


Q ➤ 9. ఇకను జీవించువాడను నేను కాను_______________


Q ➤ 10. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి________________ దేవుని కుమారునియందలి_________________వలన జీవించుచున్నాను.


Q ➤ 11.ఇందులో________________లేదు;______________లేదు;___________ లేదు;___________ ఏకముగా ఉన్నారు.


Q ➤ 12. ఈ_____________అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల_____________ చిక్కుకొనకుడి.


Q ➤ 13._______________నడుచుకొనుడి, అప్పుడు మీరు____________నెరవేర్చేరు.


Q ➤ 14. ఒకని____________ భరించి, యీలాగు_____________ పూర్తిగా నెరవేర్చుడి.


Q ➤ 15.______________దేవుడు ___________మనుష్యుడు ఏమి___________ ఆ పంటనే____________