10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
Telugu Daily Bible trivia quiz questions for 1st January 2023
1/10
	యాకోబు ఎక్కడ అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తార మైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను ?
2/10
	యెహోవా యాకోబుతో__ నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పెను.?
3/10
	లాబాను యాకోబును మోసపుచ్చి ఎన్ని మారులు యాకోబు జీతమును మార్చాడు ?
4/10
	లాబాను యాకోబునకు చేసిన మోసమును ఎవరు చూశారు?
5/10
	లాబాను యాకోబును మోసం చేసినపుడు యాకోబునకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు?
6/10
	లాబాను యాకోబును మోసం చేసినపుడు నీవు పుట్టినదేశమునకు వెళ్ళమని "యాకోబుతో చెప్పింది ఎవరు ?
7/10
	లాబాను తన కూతుళ్ళను ఎలా చూస్తున్నాడు?
8/10
	యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ___నెక్కించి పద్దనారమునుండి బయలుదేరాడు?
9/10
	యాకోబు కనాను దేశమునకు వెళ్ళేటపుడు లాబాను ఎక్కడికి వెళ్ళాడు?
10/10
	రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను------? D
		Result:		
			

 
         
            
 
.jpg) 
 
