"ప్రవర్తన" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన ఎటువంటి " 'ప్రవర్తన' వలన తన క్రియలను కనుపరచవలెను'?

1 point

2➤ తన "ప్రవర్తన" *అంతటిలో ఏమి జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు"?

1 point

3➤ నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా "ప్రవర్తన'‘అంతటి విషయములో ఏది నన్ను నిందింపదు'?

1 point

4➤ ఎవరు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల "ప్రవర్తన''' *వారిని దారి తప్పించును"?

1 point

5➤ 'చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ "ప్రవర్తన"వంటి "ప్రవర్తన'' 'గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకుఒక.......... ని నియమింపుము?

1 point

6➤ తమ పితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా "ప్రవర్తించి"న మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ఏమి చేయుడి?

1 point

7➤ నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ "ప్రవర్తన" "నాకు ఏమి ఆయెను?

1 point

8➤ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన' 'ఎలా చూచుకొనవలెను?

1 point

9➤ కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి "ప్రవర్తన" ఫలము వారిమీదికి రప్పించి నా ..... చేత వారిని దహింతును అని ప్రభువు చెప్పుచున్నారు?

1 point

10➤ మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి "ప్రవర్తన" ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి అని పౌలు చెప్పుచున్నారు అయితే పైన ఉన్నవారు ఎవరు'?

1 point

You Got