Telugu Bible Quiz ➤ బైబిలులోని వృత్తులు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. తూరు రాజైన హీరాము ఏ రెండు వృత్తుల ప్రతినిధులను పంపగా వారు "దావీదుకొరకు ఒక నగరిని కట్టిరి"?


Q ➤ 2. "నేను నేర్పరియైన" అని పొలు తననుతాను ఏ వృత్తి నిపుణునితో పోల్చు కుంటున్నాడు?


Q ➤ 3. యోసేపుయొక్క సహోదరుల వృత్తి ఏమిటి?


Q ➤ 4. 12 మంది శిష్య బృందములోని రెండు జతల సహోదరులు ప్రభువైన యేసు పిలుపుకు ముందు ఏ వృత్తి చేసెడివారు?


Q ➤ 5. సిలువ దగ్గర వారు యేసు వస్త్రములకొరకై చీట్లు వేశారు. ఎవరువారు?


Q ➤ 6. ఫరోయొద్ద పనిచేసెడివారిలో ఏ సభ్యుడు ఉరితీయబడ్డాడు?


Q ➤ 7. జలప్రళయము తరువాత నోవహు ఏ వృత్తిని చేయనారంభించాడు?


Q ➤ 8. యొప్పేలో పేతురు ఏ వృత్తిని చేయువాని ఇంట బహు దినములు నివసించాడు?


Q ➤ 9. ప్రభువైన యేసును చూచుటకై ఏ వృత్తిచేయువాడు ఓ మేడిచెట్టు ఎక్కాడు?


Q ➤ 10. "ఆరోగ్యముగలవారికి __________అక్కరలేదుగదా" అని యేసు చెప్పాడు. ఎవరు అక్కరలేదు?


Q ➤ 11. ఏశావు వృత్తి ఏమిటి?


Q ➤ 12. యెహోషువ గిబియోనీయులను ఏ పని చేయుటకొరకు నియమించాడు?


Q ➤ 13. యిర్మీయా బారూకును ఏ పనిలో నియమించాడు?


Q ➤ 14. అపొస్తలుడైన పౌలు వృత్తి ఏమిటి?


Q ➤ 15. ఐగుప్తులో ఇశ్రాయేలీయులపై బలవంతముగా మోపబడిన ప్రయాసతో కూడిన వృత్తి ఏమిటి?