"బలిపీఠము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ యెహోవాకు మొదటగా ఎవరు "బలిపీఠము" కట్టి, దహనబలి అర్పించెను?

1 point

2➤ మోషే ఒక "బలిపీఠము"ను కట్టి దానికి ఏమని పేరు పెట్టెను?

1 point

3➤ బేతేలునకును హాయికిని మధ్యను యెహోవాకు "బలిపీఠము"ను కట్టి, ప్రార్ధన చేసినదెవరు?

1 point

4➤ యెహోవా "బలిపీఠము" నొద్ద వేటికి నివాసము దొరికెను?

1 point

5➤ అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును "బలిపీఠము" మీద అర్పించినప్పుడు అతడు వేటి వలన నీతిమంతుడని తీర్పు పొందెను?

1 point

6➤ నీవు "బలిపీఠము" నొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి ఏమి కలిగినయెడల యర్పణము విడిచిపెట్టి, వెళ్లి నీ సహోదరునితో సమాధానపడవలెను?

1 point

7➤ "బలిపీఠము" మీద ఏది నిత్యము మండుచుండవలెను?

1 point

8➤ యొర్దాను ప్రదేశములో కనానుదేశము నెదుట ఎవరు "బలిపీఠమును" కట్టిరి?

1 point

9➤ యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లములో యెహోవా నామమున ఒక "బలిపీఠము" కట్టించుమని దావీదుతో ఎవరు చెప్పెను?

1 point

10➤ ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా యెహోవా "బలిపీఠము" ఎదుట ఎవరు నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి ప్రార్ధించెను?

1 point

11➤ ఎఫ్రయిము దేనికి ఆధారమగు "బలిపీఠము"లను ఎన్నెన్నో కట్టెను?

1 point

12➤ ఇశ్రాయేలీయులు ఏ లోయలోనున్న బయలునకు "బలిపీఠము"లను కట్టించిరి?

1 point

13➤ యెహోవా "బలిపీఠము"ను మీరు వేటితో తడుపుదురు గనుక ఆయన మీ అర్పణలను అంగీకరింపకయున్నాడు?

1 point

14➤ మనకొక "బలిపీఠమున్నది"(యేసు); కాబట్టి యేసు నామమును ఒప్పుకొనుచు, మనము ఏమి అర్పించుదము?

1 point

15➤ పరిశుద్ధ గ్రంథమందు ఎంతమంది "బలిపీఠము"లను నిర్మించారు?

1 point

You Got