Telugu Bible Quiz on 1st Corinthians | Telugu Bible Quiz on 1st Corinthians | 1 కొరింథీయులకు వ్రాసిన లేఖపై బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz Online | Bible Quiz in Telugu | Telugu Bible Quiz Online

 1 కొరింథీయులకు వ్రాసిన లేఖపై బైబుల్  క్విజ్ | Telugu Bible Quiz on 1st Corinthian | తెలుగు బైబుల్ క్విజ్ |Bible Quiz in Telugu

Telugu Bible Quiz on 1st Corinthians 

Total Questions: 80
Total Marks:100 (Each question carries 1.25 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1.25 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1.25 marks (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.
All the Best, GOD BLESS YOU




1/80
అతిశయించువాడు ఎవరియందు అతిశయించాలి?
ఎ. పౌలు
బి. దేవదూత
సి. ప్రభువు
డి. అపవాది
2/80
దేవుని జ్ఞానము ఎవరు?
ఎ. పౌలు
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. అపవాది
3/80
ఏ దేశస్థులు జ్ఞానము వెదకుచున్నాడు?
ఎ. గ్రీసు
బి.ఎఫెసు
సి. గలతీ
డి. ఏదీకాదు
4/80
పౌలు ఏ ఇంటివారికి బాప్తిస్మమిచ్చాడు?
ఎ. స్తెఫను
బి. బర్నబా
సి. ఫిలేమోను
డి. ఏదీకాదు
5/80
పౌలు ఎవరికి బాప్తిస్మమిచ్చాడు?
ఎ. బర్నబా
బి. క్రిస్పు
సి. గాయి
డి.బి&సి
6/80
ఎవరు దేవుని మర్మములను పరిశీలించుచున్నారు?
ఎ. దేవదూత
బి. మిఖాయేలు
సి. గాబ్రియేలు
డి. ఆత్మ
7/80
దేవుని సంగతులు దేవుని ----కే గాని ఎవనికి తెలియవు
ఎ. దేవదూత
బి. మిఖాయేలు
సి.గాబ్రియేలు
డి. ఆత్మ
8/80
జగదుత్పత్తికి ముందుగా దేవుడు దేనిని నియమించాడు?
ఎ. కోపం
బి. జ్ఞానము
సి.ఎ& బి
డి. ఏదీకాదు
9/80
ఏ సంబంధి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు?
ఎ.రోమా
బి. యూదా
సి. ప్రకృతి
డి. ఏదీకాదు
10/80
విశ్వాసము ఎవరి జ్ఞానమును ఆధారము చేసుకొనకూడదు?
ఎ. దేవదూతను
బి. మనుష్యులను
సి. దేవుని
డి. క్రీస్తుని
11/80
ఏ ఆలయము పరిశుద్ధమైయున్నది?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. దేవుని
డి. ఏదీకాదు
12/80
క్రీస్తు ఎవరివాడు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. దేవుని
డి. ఏదీకాదు
13/80
ఏ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము?
ఎ. లోక
బి.దేవదూత
సి. పాలు
డి. క్రీస్తు
14/80
ఎవడును మనుష్యులయందు ఏం చేయకూడదు?
ఎ. ప్రేమించకూడదు
బి. సహకరించకూడదు
సి. అతిశయింపకూడదు
డి. ఏదీకాదు
15/80
పౌలు వేసిన పునాది ఎవరు?
ఎ. పౌలు
బి. పేతురు
సి. క్రీస్తు
డి. అపవాది
16/80
మనల్ని విమర్శించేది ఎవరు?
ఎ. ప్రభువు
బి. దేవదూత
సి. అపవాది
డి. పైవన్నీ
17/80
దేవుని రాజ్యము మాటలతో కాదు దేనితో ఉన్నది?
ఎ. శక్తితో
బి. కోపంతో
సి. ద్వేషంతో
డి. అసూయతో
18/80
ఎందులో వ్రాసియున్న సంగతులను అతిక్రమించకూడదు?
ఎ. లేఖనములలో
బి. హృదయంలో
సి.ఎ& బి
డి. ఏదీకాదు
19/80
పౌలు కొరింధీకి ఎవరిని పంపాడు?
ఎ. తిమోతి
బి. పేతురు
సి. బర్నబా
డి. లూకా
20/80
పౌలుకి ప్రియమైన ఆత్మీయ కుమారుడు ఎవరు?
ఎ. తిమోతి
బి. పేతురు
సి. బర్నబా
డి. లూకా
21/80
-------అను పస్కాపశువు వధింపబడెను
ఎ. పౌలు
బి. పేతురు
సి. స్తెఫను
డి. క్రీస్తు
22/80
ఏ పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి?
ఎ. నిష్కాపట్యం
బి. సత్యం
సి.కోపం
డి.ఎ & బి
23/80
జారత్వం చేసినవారిని వెలివేయనిది ఎవరు?
ఎ. కొరింథీయులు
బి. గలతీయులు
సి. ఎఫెసీయులు
డి. పైవన్నీ
24/80
వెలుపలివారికి ఎవరు తీర్పు తీరుస్తారు?
ఎ. దేవదూత
బి. అపవాది
సి. దేవుడు
డి. సంఘస్థులు
25/80
సంఘములోని వారికి ఎవరు తీర్పు తీర్చాలి?
ఎ. దేవదూత
బి. అపవాది
సి. దేవుడు
డి. సంఘస్థులు
Explanation:
26/80
ఎవరు లోకమునకు తీర్పు తీర్చెదరు?
ఎ. అపవాది
బి. దేవదూతలు
సి. పరిశుద్ధులు
డి. పాపులు
27/80
మన దేహముతో ఎవరిని మహిమపరచాలి?
ఎ. అపవాదిని
బి. దేవదూతలని
సి. పరిశుద్ధులని
డి. దేవుడిని
28/80
అన్నింటియందు మనకు----- కలదు
ఎ. కోపము
బి.పాపము
సి. అసహ్యం
డి. స్వాతంత్ర్యము
29/80
ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కాదు?
ఎ. పరిశుద్ధులు
బి. దొంగలు
సి.లోభులు
డి.బి&సి
30/80
దేవుడు మనలను తన-----వలన లేపును.
ఎ. కోపం
బి. ఆసక్తి
సి. విశ్వాసం
డి. శక్తి
31/80
ఎవరిని ముట్టకుండుట పురుషునికి మేలు?
ఎ. మనిషిని
బి. అపవాదిని
సి. స్త్రీని
డి. పైవన్నీ
32/80
ఏం జరుగుచున్నందున సొంత భార్య కావాలి?
ఎ. హత్య
బి. ఆత్మహత్య
సి.జారత్వము
డి. పాపము
33/80
ఏలయనగా ఈ-----నటన గతించుచున్నది.
ఎ. లోకపు
బి.పాపపు
సి. అసహ్యమై
డి. శాపపు
34/80
ఏది సంకుచితమైయున్నది?
ఎ. కాలము
బి. ప్రేమ
సి. కోపము
డి.పాపము
35/80
మనము ఎవరికి దాసులము కాకూడదు?
ఎ. శాస్త్రులకు
బి. యూదులకు
సి. మనుష్యులకు
డి. ఏదీకాదు
36/80
మనల్ని ఉప్పొంగజేసేది ఏమిటి?
ఎ. కోపము
బి. పాపము
సి.జ్ఞానము
డి. ప్రేమ
37/80
మనకు క్షేమాభివృద్ధి కలుగజేసేది ఏమిటి?
ఎ. కోపము
బి. పాపము
సి.జ్ఞానము
డి. ప్రేమ
38/80
మనకి ప్రభువు ఎవరు?
ఎ. ఆదాము
బి.అబ్రహాము
సి. దావీదు
డి. క్రీస్తు
39/80
ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?
ఎ.1
బి.2
సి.3
డి.4
40/80
ఎవరిద్వారా సమస్తము కలిగాయి?
ఎ. దేవదూతలు
బి. అపవాది
సి. క్రీస్తు
డి. పైవన్నీ
41/80
ఎవరికి విశ్వాసురాలైన భార్య ఉంది?
ఎ. పేతురు
బి. పౌలు
సి. తిమోతి
డి. పైవన్నీ
42/80
సువార్త ప్రకటించకపోతే -----
ఎ. శ్రమ
బి. శాపం
సి. శిక్ష
డి. ఏదీకాదు
43/80
మనము ఏకిరీటము పొందాలి?
ఎ. అక్షయమగు
బి. వెండి
సి.క్షయమగు
డి. బంగారు
44/80
యూదులను సంపాదించుటకు పొలు ఏమయ్యాడు?
ఎ. యూదుడు
బి. శాస్త్రి
సి. ఎ&బి
డి.రోమీయుడు
45/80
1 కొరింథీ 9:9లో ఉన్న వచనం పాతనిబంధనలో ఎక్కడుంది?
ఎ. ద్వితియోపదేశకాండం 25:4
బి. ద్వితియోపదేశకాండం 24:4
సి. ద్వితియోపదేశకాండం 24:5
డి. ద్వితియోపదేశకాండం 25:5
46/80
పూర్వము ఒక్క దినము ఎంతమంది కూలారు?
ఎ. 20 వేలు
బి. 21 వేలు
సి. 22వేలు
డి. 23 వేలు
47/80
మనము ఎవరిని శోధించకూడదు?
ఎ. దేవదూతని
బి. అపవాదిని
సి. ప్రభువుని
డి. ఏదీకాదు
48/80
పూర్వము కొందరు శోధించి దేనివలన నశించారు?
ఎ. సర్పము
బి.కుక్క
సి. ఏనుగు
డి. పులి
49/80
మనమేమి చేసినను ఎవరి మహిమ కొరకు చేయాలి?
ఎ. దేవుని
బి. అపవాది
సి. దేవదూత
డి. పైవన్నీ
50/80
ఎవరికి అభ్యంతరము కలుగజేయకూడదు?
ఎ. సంఘమునకు
బి. అపవాదికి
సి.ఎ& బి
డి. ఏదీకాదు
51/80
ఎవరు క్రీస్తుని పోలి నడుచుకున్నారు?
ఎ. యూదా
బి. పౌలు
సి. ఎ&బి
డి. ఏదీకాదు
52/80
ఎవరు మనల్ని విమర్శించినయెడల తీర్పుపొందకపోదుము?
ఎ. మనము
బి. అపవాది
డి. ఏదీకాదు
సి. శాస్త్రులు
53/80
ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు?
ఎ. క్రీస్తు
బి.ఏవదూత
సి. అబ్రహాము
డి. దావీదు
54/80
స్త్రీకి శిరస్సు ఎవరు?
ఎ. పురుషుడు
బి. దేవదూత
సి. అబ్రహాము
డి.దావీదు
55/80
క్రీస్తుకి శిరస్సు ఎవరు?
ఎ. దేవుడు
బి. దేవదూత
సి. అబ్రహాము
డి.దావీదు
56/80
కృపావరములు ఎన్ని విధములుగా ఉన్నవి?
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. నానావిధములు
57/80
పరిచర్యలు ఎన్ని విధములుగా ఉన్నది?
ఎ. రెండు
బి. మూడు
సి. నాలుగు
డి. నానావిధములు
58/80
కృపావరములలో శ్రేష్ఠమైనవాటిని ఏం చెయ్యాలి?
ఎ. ప్రేమించాలి
బి. ద్వేషించాలి
సి. ఉపేక్షించాలి
డి. అపేక్షించాలి
59/80
మన అవయవములకు ఎక్కువగా ఏం అవసరంలేదు?
ఎ. బలము
బి. శక్తి
సి. ఎ& బి
డి. సౌందర్యం
60/80
దేవుడు దేనికి ఎక్కువ ఘనత కలుగజేశాడు?
ఎ. ఎక్కువకు
బి. తక్కువకు
సి.ఎ& బి
డి. ఏదీకాదు
61/80
ప్రేమలేనివాడు ఎవరు?
ఎ. వ్వర్థుడు
బి. పాపి
సి. ఎ& బి
డి. ఏదీకాదు
62/80
ప్రేమ ఎంతకాలం ఉంటుంది?
ఎ. శాశ్వతకాలం
బి. శీతాకాలం
సి. వేసవికాలం
డి. ఏదీకాదు
63/80
ఏది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును?
ఎ. పరిపూర్ణమైనది
బి.పాపము
సి. కోపము
డి. ఏదీకాదు
64/80
శ్రేష్ఠమైనది ఏది?
ఎ. ప్రేమ
బి. విశ్వాసం
సి. జ్ఞానము
డి. పైవన్నీ
65/80
త్వరగా కోపపడనిది ఏది?
ఎ. ప్రేమ
బి. విశ్వాసం
సి.జ్ఞానము
డి. పైవన్నీ
66/80
దేన్ని కలిగియుండుటకు ప్రయాసపడాలి?
ఎ. ప్రేమ
బి. విశ్వాసం
సి.జ్ఞానము
డి. పైవన్నీ
67/80
బుద్ధి విషయమై ఎలా ఉండాలి?
ఎ.పిల్లలమై
బి. పెద్దవారమై
సి. వృద్ధులమై
డి. శిశువుగా
68/80
దుష్టత్వము విషయమై ఎలా ఉండాలి?
ఎ.పిల్లలమై
బి. పెద్దవారమె
సి. వృద్ధులమై
డి. శిశువుగా
69/80
భాషలు ఎవరికి సూచకమైయున్నవి?
ఎ.పిల్లలకు
బి. పెద్దలకు
సి. విశ్వాసులకు
డి. అవిశ్వాసులకు
70/80
దేవుడు దేనికి కర్తకాడు?
ఎ. అల్లరికి
బి. ప్రేమకి
సి. పరిశుద్ధతకి
డి. ఏదీకాదు
71/80
లేఖనముల ప్రకారం క్రీస్తు ఏ దినమున లేపబడెను?
ఎ. ఒకటవ
బి. రెండవ
సి. మూడవ
డి. నాలుగవ
72/80
అకాలమందు పుట్టినది ఎవరు?
ఎ. క్రీస్తు
బి. పేతురు
సి. పౌలు
డి. ఆదాము
73/80
ఎవరియందు మనము మృతిపొందుచున్నాము?
ఎ. క్రీస్తు
బి.పేతురు
సి. పౌలు
డి. ఆదాము
74/80
ఎవరియందు మనము బ్రతికింపబడుచున్నాము?
ఎ. క్రీస్తు
బి. పేతురు
సి. పౌలు
డి. ఆదాము
75/80
దేవుడు ఎవరి పాదముల క్రింద సమస్తము ఉంచాడు?
ఎ. క్రీస్తు
బి. పేతురు
సి. పౌలు
డి. ఆదాము
76/80
ఎవరైనను ఎవరిని ప్రేమింపకుంటే శపింపకూడదు?
ఎ. దేవదూతను
బి.అపవాదిని
సి. ప్రభువును
డి.ఎ&సి
77/80
పరిశుద్ధులకొరకైన కానుక మొదట నియమించింది ఎవరికి?
ఎ. గలతీయ
బి. కొరింథీ
సి. ఎ&బి
డి. ఏదీకాదు
78/80
పరిశుద్ధులకొరకైన కానుక తరువాత నియమించింది ఎవరికి?
ఎ. గలతీయ
బి. కొరింధీ
సి. ఎ&బి
డి. ఏదీకాదు
79/80
ఉపకార ద్రవ్యము ఎక్కడికి పంపుతారు?
ఎ. ఎఫెసు
బి. గలతీ
సి. రోమా
డి. యెరూషలేము
80/80
ఎవరు పౌలు బ్రతిమాలినా కొరింథీ వెళ్లలేదు?
ఎ. తిమోతి
బి. గాయి
సి. అపొల్లో
డి. పైవన్నీ
Result: