"Queens day" సందర్బంగా ప్రత్యకమైన క్విజ్| Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ రాజైన నెబుకద్నెజరు యొక్క రాణి పేరేమిటి?

1 point

2➤ రాజైన యరొబాము యొక్క రాణి పేరేమిటి?

1 point

3➤ రాజైన కోరెషు యొక్క రాణి పేరేమిటి?

1 point

4➤ రాజైన బెల్టస్సరు యొక్క రాణి పేరేమిటి?

1 point

5➤ రాజైన అహష్వేరోషు యొక్క మొదటి రాణి పేరేమిటి?

1 point

6➤ రాజైన దర్యావేషు యొక్క రాణి పేరేమిటి?

1 point

7➤ రాజైన అహషస్త యొక్క రాణి పేరేమిటి?

1 point

8➤ ఐతీయోపియుల రాణి పేరేమిటి?

1 point

9➤ యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేస్తున్న ఇశ్రాయేలీయుల రాణి ఎవరు?

1 point

10➤ ఏదోము రాజైన హదదు యొక్క రాణి పేరేమిటి?

1 point

11➤ మోయాబు రాజైన మేషా యొక్క రాణి పేరేమిటి?

1 point

12➤ అూర రాజైన సన్హేరీబు యొక్క రాణి పేరేమిటి?

1 point

13➤ షేబా దేశపు రాణి పేరేమిటి?

1 point

14➤ తూరు రాజైన హీరాము యొక్క రాణి పేరేమిటి?

1 point

15➤ సర్వభూమికి మహారాజైన దేవునికి మనము ఏమై యున్నాము?

1 point

You Got