1➤ యూదా పత్రిక రచయిత ఎవరు?
,=> యాకోబు సహోదరుడైన యూదా (1:1)
2➤ ఎవరి శరీరాన్ని గురించి అపవాదిమిఖాయేలుతో వాదించాడు?
,=> మోషే (1:9)
3➤ హనోకు ప్రవచనాన్ని ప్రస్తావించిన పుస్తకం ఏది?
=> యూదా పత్రిక (1:14,15)
Copyright © 2023 Telugu Bible Quiz All Right Reseved