"రాకడకు సూచనలు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ రాకడకు యుగసమాప్తి సూచనలు తెలుపమని ఎవరు యేసును అడిగెను?

1 point

2➤ జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము కరవులు భూకంపములు వేటికి ప్రారంభము?

1 point

3➤ ఆకాశము నుండి ఎటువంటి సూచనలు కనబడును?

1 point

4➤ ఏ ప్రవక్త చెప్పిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట చూతుము?

1 point

5➤ దేని మీదికి మిక్కిలి యిబ్బంది వచ్చును?

1 point

6➤ ఎవరు అనేకులుగా వచ్చి పలువురిని మోసపరచెదరు?

1 point

7➤ అన్యజనుల కాలములు ఏమగు వరకు యెరూషలేము వారి చేత త్రొక్కబడును?

1 point

8➤ రాకడ దినములలో ఎవరెవరికి శ్రమ?

1 point

9➤ అక్రమము ఏమి అవుట చేత అనేకుల ప్రేమ చల్లారును?

1 point

10➤ ఎక్కడి శక్తులు కదిలింపబడును?

1 point

11➤ అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఏమి చేసి ఏర్పర్చబడిన వారిని సహితము మోసపరచ చూచెదరు?

1 point

12➤ యుద్ధములు కలహముల గూర్చి వినినప్పుడు ఏమి అవ్వవద్దని యేసు చెప్పెను?

1 point

13➤ ఎవరి కొరకు ఆ దినములు తక్కువ చేయబడును?

1 point

14➤ మెరుపు ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడ నుండునని యేసు చెప్పెను?

1 point

15➤ దేని చేత మన ప్రాణమును దక్కించుకొందుమని యేసు చెప్పెను?

1 point

You Got