"యొర్దాను నది" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers

1➤ యొర్దాను అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ యొర్దాను నది ఏ పర్వతము నుండి మొదలు అయినది?

1 point

3➤ యొర్దాను నది పొడవు ఎంత?

1 point

4➤ యొర్దాను నది యొక్క లోతు ఎంత?

1 point

5➤ యొర్దాను నది వేటి మధ్య నుండి ప్రవహిస్తున్నది?

1 point

6➤ ఎవరు నాయకుడుగా యున్నప్పుడు యొర్దానును దేవుడు ఆరిన నేలగా చేసెను?

1 point

7➤ దేవుని మందసమును మోయు ఎవరి కాళ్ళు యొర్దాను నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్ళు నిలిచెను?

1 point

8➤ యొర్దాను నీళ్ళు బహు దూరమున ఏ పురము దగ్గర ఏకరాశిగా నిలిచెను?

1 point

9➤ యొర్దాను నీళ్ళు ఏ సముద్రములోనికి ప్రవహించుచున్నవి?

1 point

10➤ యొర్దాను నీళ్ళు దేనికి సాదృశ్యము?

1 point

11➤ మృతసముద్రము అని పిలువబడే అరాబాసముద్రము దేనికి సూచనగా యున్నది?

1 point

12➤ యొర్దాను నీళ్ళు మృతసముద్రములోనికి చేరగానే దానిలోని జలచరములు ఏమగును?

1 point

13➤ యొర్దాను అద్దరిని అన్యజనుల ఏ ప్రదేశమును దేవుడు మహిమగలదానిగా చేయుచున్నాడు?

1 point

14➤ ఏ ప్రవక్తలు యొర్దానును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచిరి?

1 point

15➤ యొన నీళ్ళనే దేవుని వాక్యము, పాపలోకములో ఏమైన మనలను బ్రదికించెను?

1 point

You Got