Telugu Bible Quiz on 1st Thessalonians || Telugu Bible Quiz online

1➤ ఎవరెవరు శుభమని చెప్పి ఈ పత్రిక వ్రాయుచున్నారు?

1 point

2➤ జీవముగల సత్యవంతుడు ఎవరు?

1 point

3➤ అకయలోని విశ్వాసులందరికీ మాదిరి ఎవరు?

1 point

4➤ దేవుడు మృతులలోనుండి ఎవరిని లేపాడు?

1 point

5➤ -------------వలన కలుగు ఆనందము

1 point

6➤ మా------కపటమైనది కాదు

1 point

7➤ ------వలన కలుగు ఘనతను మేము కోరలేదు

1 point

8➤ దేవుని----తుదమట్టు వారిమీదకి వచ్చెను

1 point

9➤ పౌలు ముందుగా శ్రమపడింది ఎక్కడ?

1 point

10➤ ------నే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము

1 point

11➤ యీ -----వలన ఎవడును కదిలింపకుండునట్లు

1 point

12➤ మీ------విషయమై మిమ్మును హెచ్చరించుటకు

1 point

13➤ మీ------ను తెలిసికొనవలెనని అతని పంపితిని

1 point

14➤ సహింపజాలక పౌలు ఎక్కడున్నాడు?

1 point

15➤ ------లో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక

1 point

16➤ మీరు---------నకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము

1 point

17➤ ఎవరివలె అగుటకు దేవుడు మనలను పిలిచెను?

1 point

18➤ --------గా ఉండుటకు పిలువలేదు

1 point

19➤ -----నందుండి మృతులైనవారు మొదట లేతురు

1 point

20➤ మీరు ఈ ------లచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి

1 point

21➤ ఎల్లప్పుడును--------గా ఉండుడి

1 point

22➤ యెడతెగక-------చేయుడి

1 point

23➤ దేనిని ఆర్పకుడి?

1 point

24➤ ప్రతివిధమైన-----నకును దూరముగా ఉండుడి

1 point

25➤ ప్రభువు దినము ఎవరివలె వచ్చును?

1 point

You Got