"సన్నిధి" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telegu bible quiz with answers

1➤ ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఎవరి కంటె ముందుగా ఆయన "సన్నిధి" చేరము?

1 point

2➤ పౌలు తన "సన్నిధిని" ఏవిధముగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను?

1 point

3➤ సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన "సన్నిధిని" ఎలా ఉండవలెను?

1 point

4➤ యెహోవా "సన్నిధిలో" నిలువక ఓడవారితో కూడి తరీషునకు పోవుటకు ఓడ ఎక్కినదెవరు?

1 point

5➤ నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు "సన్నిధిని" దేనిని కుమ్మరించవలెను?

1 point

6➤ ఎవరి విగ్రహములు ఆయన(యెహోవా ) "సన్నిధిని" కలవరపడును?

1 point

7➤ ఎవరు దేవుని "సన్నిధిని" భయపడరు?

1 point

8➤ దేవుని "సన్నిధిని" ఏవిధముగా పలుకుటకు హృదయమును త్వరపడనియ్యక నోటిని కాచుకొనవలెను?

1 point

9➤ ఎవరు వున్న దేశములలో యెహోవా "సన్నిధిని" నేను కాలము గడుపుదును?

1 point

10➤ ఆయన "సన్నిధిని" నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతునని ఎవరు పలికెను?

1 point

11➤ మేము నీ "సన్నిధిని" అపరాధులము గనుక నీ "సన్నిధిని" నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసినది ఎవరు?

1 point

12➤ యెహోవా "సన్నిధిని" గంతులు వేయుచు నాట్య మాడుచునున్న దావీదును కనుగొని, తన మనస్సులో దావీదును హీనపరచినది ఎవరు?

1 point

13➤ ఎవరు యెహోవా "సన్నిధిని" ప్రార్థన చేయుచుండగా ఎవరు ఆమె నోరు కనిపెట్టుచుండెను?

1 point

14➤ ఎవరినీ నీ సన్నిధిని బ్రదుకననుగ్రహించుమని అబ్రాహాము దేవునితో చెప్పెను?

1 point

15➤ యెహోవా మోషేతో నా "సన్నిధి" నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?

1 point

You Got

Quizzes
Daily Bible Quiz English Bible Quizzes Download Bible Quiz App