Telugu bible quiz questions and answers || Daily Bible Quiz in Telugu

 10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz

Telugu Daily bible quiz with answers for 11th January 2023

Bible Quiz, Bible Trivia, Bible Trivia Questions, Bible Quiz Questions, Bible Questions, Bible Quiz Questions and Answers, Bible Trivia Questions and Answers, Bible Quiz With Answers, Bible Quiz for Youth, Bible Quiz Questions and Answers for Adults, Bible Questions and Answers for Adults, Bible Question and Answer, Bible Trivia Quiz, Bible Trivia Games, Bible Quiz for Adults, Hard Bible Questions, Bible Quiz Games, Daily Bible Quiz, Hard Bible Quiz, Christian Bible Quiz, Bible Quiz  With Answers, Bible Knowledge Quiz, Bible Quiz Multiple Choice, Online Bible Quiz, General Bible Quiz, Bible Quiz Questions and Answers, Bible Quizzes, Bible Trivia Quizzes, Bible Quizzes and answers, Bible Quizzes Questions, Bible Quizzes Questions and Answers, Bible Trivia  Questions and Answers, Bible Quiz With Answers, Bible Quizzes for Youth
Daily Bible Quiz in Telugu





1/10
అన్ని విషయములలోను యెహోవా వీరిలో ఎవరిని ఆశీర్వదించెను?
A: అబ్రాహామును
B: అబీమెలెకును
C: ఎలియాజరును
D: అబ్యాతారును
2/10
ఇస్సాకు ఎవరి విషయమై దుఃఖనివారణపొందెను?
A: తన తండ్రి విషయమై
B: తన తల్లి విషయమై
C: రిబ్కా విషయమై
D: యాకోబు విషయమై
3/10
లాబాను తన దాసియైన జిల్పాను ఎవరికి దాసిగా ఇచ్చెను?
A: రాహేలుకు
B: లేయాకు
C: యాకోబుకు
D: ఏశావుకు
4/10
సౌలు ఏ గోత్రీయుడు?
A: రూబేను
B: షిమ్యోను
C: ఎఫ్రాయీము
D: బెన్యామీను
5/10
సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నది ఎవరు?
A: అబ్లాలోము
B: హగీతు
C: అదోనియా
D: అమ్నోను
6/10
వీటిలో యోనా దేనిని గురించి కోపించెను?
A: ఎండను గురించి
B: సొరచెట్టునుగురించి
C: నీనెవెను గురించి
D: దేవుని గురించి
7/10
వీరిలో పేతురు పాద ములమీద పడి నమస్కారము చేసింది ఎవరు?
A: పిలాతు
B: హేరోదు
C: కొర్నేలి
D: అగ్రిప్ప
8/10
యోహాను మాట విని యేసయ్యను వెంబడించిన యిద్దరిలో ఒకడు ఎవరు?
A: పేతురు
B: యోహాను
C: యాకోబు
D: అంద్రియ
9/10
ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమజ్ఞాపించుట నీకిష్టమా అని యేసయ్యను అడిగింది ఎవరు?
A: పేతురు, యోహాను
B: యాకోబును, యోహాను
C: పేతురు, అంధ్య
D: యాకోబు, పేతురు
10/10
వీరిలో మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పింది ఎవరు?
A: యూదులు
B: శాస్త్రులు
C: పరిసయ్యులు
D: సద్గూకయ్యులు
Result:

January Month Bible Quiz
































Ad Code

Quizzes
Daily Bible Quiz Lent Quiz 40 Days 40 Quizzes Easter Quiz English Bible Quizzes Download Mobile App