సముద్రలు అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1/15
"OCEANS"అనగా ఏమిటి?
A మహాసముద్రములు
B అగాధజలములు
C లోతైననీటివనరులు
D పైవన్నియు
2/15
ఇశ్రాయేలీయులు ప్రవేశించు కనాను దేశపు ఏ సరిహద్దు "ఉప్పుసముద్రము" యొక్క తూర్పుతీరము వరకు ఉండును?
A ఉత్తరపు
B పశ్చిమపు
C దక్షిణపు
D తూర్పు
3/15
"మహాసముద్రము" కనాను దేశపు ఏ సరిహద్దుగా నుండెను?
A ఉత్తరపు
B పడమటి
C తూర్పు
D దక్షిణపు
4/15
"కిన్నెరెతు సముద్రము" నొడ్డున కనాను ఏ దేశపు ఏ సరిహద్దు తగిలియుండును?
A తూర్పు
B ఉత్తరపు
C పడమటి
D దక్షిణపు
5/15
"మహాసముద్రము" అడుగున నీవు సంచరించితివా? అని యెహోవా ఎవరిని అడిగెను?
A యోహాను
B యోబును
C యిర్మీయాను
D యెహెజ్కేలును
6/15
అగాధజలములుగల సముద్రమును ఇంకిపోజేసినవాడవు నీవే కదా అని ఎవరు యెహోవాతో అనెను?
A మోషే
B దావీదు
C అసపు
D యెషయా
7/15
సముద్రజలములను ఎలా కూర్చి అగాధజలములను వేటిలో యెహోవా కూర్చును?
A పోగుగా ; గాదెలో
B కుప్పగా : పాకలో
C రాశిగా ; కొట్లలో
D పైవన్నియు
8/15
"ఎర్రసముద్రము" యొద్ద ఇశ్రాయేలీయులు ఏమి చేసిరి?
A తిరుగుబాటు
B చెడుతనము
C ఆసహ్యకార్యములు
D హేయక్రియలు
9/15
సముద్రమునే తనకు ఆపుగాను ప్రాకారముగాను చేసుకొన్న పట్టణము ఏది?
A తర్షిషు
B సిదోను
C నోఆమోను
D సెరియ
10/15
అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైన పట్టణము ఏది?
A తురు
B షిదొను
C సీనీయ
D తర్షీషు
11/15
సముద్రదుర్గము మాటలాడుచున్నది గనుక సిగ్గుపడుమని యెహోవా ఎవరితో అనెను?
A సీనీయ
B దమస్కు
C సదోను
D ఐగుప్తు
12/15
అగాధమైన సముద్రగర్భములో నీవు నన్ను పడవేసియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
A దావీదు
B యోనా
C యోబు
D మీకా
13/15
అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఎవరు చూచెను?
A యోబు
B యెహెజ్కెలు
C పేతురు
D యోహాను
14/15
సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద పరచిన వాని పేరు యెహోవా అని ఎవరు అనెను?
A జెకర్యా
B జేఫన్య
C ఆమోసు
D మీక
15/15
అగాధసముద్రజలము ప్రభువు యొక్క దేనిని ఆర్పజాలదు?
A కృపను
B దయను
C జాలిని
D ప్రేమను
Result: