Telugu Bible Quiz ➤ ఆది సంఘము పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. యూదా ఇస్కరియోతు స్థానములో ఎన్నుకొనబడిన అపొస్తలుని పేరేమిటి?


Q ➤ 2. శిష్యులు "అన్యభాషలతో" ఎప్పుడు మాట్లాడారు?


Q ➤ 3. ఆ దినమున ఎంతమంది సంఘమునకు చేర్చబడ్డారు?


Q ➤ 4. శృంగారమను దేవాలయపు ద్వారముదగ్గర పేతురు ఏమి చేశాడు? అతడు ఏమి చెప్పాడు?


Q ➤ 5. "ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలను కలిగినదాయెనా అది వ్యర్థమగును, దేవునివలన కలిగిన చాయెనా, మీరు వారిని వ్యర్థపరచలేరు" - అని ఎవరన్నారు?


Q ➤ 6. మొట్టమొదటి హతసాక్షి ఎవరు?


Q ➤ 7. తనను చంపుతున్నవారి నిమిత్తమై అతడు ఏమని ప్రార్థించాడు?


Q ➤ 8. ఫిలిప్పుచేత సాధింపబడిన రెండు సంగతులు పేర్కొనుము : (అ) సమరయలో (ఆ) గాజాకు పోవు అరణ్య మార్గమున


Q ➤ 9. "యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుము" అని పేతురు ఎవరితో చెప్పాడు?


Q ➤ 10. యొప్పే పట్టణమందు కుట్టుపని చేస్తున్న ఓ స్త్రీకిగల రెండు పేర్లు తెలుపుము?


Q ➤ 11. పేతురు కైసరయలో ఎవరికి బాప్తిస్మమిచ్చాడు?


Q ➤ 12. రెండవ హతసాక్షి ఎవరు?


Q ➤ 13. ఓ దేవదూతచేత చెఱసాలనుండి విడుదల చేయబడినవాడు ఎవరు?


Q ➤ 14. అతని విడుదల నిమిత్తమై ఎవరి గృహములో ప్రార్థనలు జరుపబడ్డాయి?


Q ➤ 15. ఓ గంపలో గోడమీదుగా క్రిందికి దింపబడినవాడు ఎవరు?