1/30
	యెహోవా దృష్టికి కృప పొందిన "మొదటి" వ్యక్తి ఎవరు.?
2/30
	ఇశ్రాయేలీయుల "మొదటి" రాజు ఎవరు.?
3/30
	ఆకాశమునకంటునట్లు కట్టిన "మొదటి" గోపురం ఏది అది ఏ దేశములో ఉండేది.?
4/30
	యేసు చేసిన "మొదటి" సూచక క్రియ ఏది? మరియు అది ఏ సువార్తలో ప్రస్తావించబడినది?
5/30
	యూదుల "మొదటి" పండుగగా దేనిని ఆచరిస్తారు?
6/30
	ఎక్కువ కాలము బ్రతికిన "మొదటి" వ్యక్తి ఎవరు?
7/30
	సృష్టిలో "మొదట" చేయబడినది ఏమిటి రిఫరెన్స్ తో సహా తెలుపండి.?
8/30
	పరాక్రముగల "మొదటి" వేటగాడు?
9/30
	ఆదాము, హవ్వల "మొదటి" కుమారుడు?
10/30
	నోవహు ఓడనుండి వెలుపలకి పంపిన "మొదటి" పక్షి?
11/30
	మరణించ కుండానే కొనిపోబడిన "మొదటి" వ్యక్తి?
12/30
	ధర్మశాస్త్రమును రచించిన "మొదటి" వ్యక్తి?
13/30
	సర్వోన్నతుడైన దేవుని "మొదటి" యాజకుడు ఎవరు? ఇతని గురించి కొత్త నిబంధనలో ఎక్కడ చెప్పబడింది?
14/30
	ఇశ్రాయేలీయులు చేసుకున్న "మొదటి" దేవత?
15/30
	యెహోవా నరులతో మాట్లాడిన "మొదటి" మాట?
16/30
	దేవుని కొరకు మందిరమును కట్టిఇచ్చిన "మొదటి" వ్యక్తి ఎవరు? అతను ఏ గోత్రమునకు చెందినవాడు?
17/30
	మన్నుతో చేయబడిన"మొదటి" నరుడు?
18/30
	హెబ్రీయుల "మొదటి" నెల?
19/30
	"మొదట" గొడ్రాలుగా పిలవబడిన స్త్రీ?
20/30
	దేవునిచే వేయబడిన "మొదటి" తోట ఏమిటి?
21/30
	ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠింపబడిన "మొదటి" వ్యక్తి ఎవరు?
22/30
	ఆదాము, హవ్వ "మొదట" ధరించినవి?
23/30
	సృష్టిలో చంపబడిన "మొదటి" వ్యక్తి ఎవరు?
24/30
	దేవుడు ఆదామును అడిగిన "మొదటి" ప్రశ్న?
25/30
	బలిపీఠము కట్టి దహనబలి అర్పించిన "మొదటి" వ్యక్తి ఎవరు?
26/30
	పదియవవంతు(దశమ భాగము) చెల్లించిన "మొదటి" వ్యక్తి?
27/30
	సృష్టి ఆరంభములో "మొదటి" శూరులు?
28/30
	"మొదట" కట్టబడిన ఊరు ఏమిటి?
29/30
	మానవులలో "మొదటి" గొర్రెల కాపరి ఎవరు?
30/30
	క్రొత్త నిభందనలో చివరి నుంచి మొదటి పుస్తకం ఏది ?
		Result:		
			
 
         
            
 
.jpg) 
 
