"గర్భము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ గర్భఫలము యెహోవా ఇచ్చు ఏమై యున్నది?

1 point

2➤ నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని యెహోవాతో ఎవరు అనెను?

1 point

3➤ ఏమి చేయువాడనైన నేను గర్భమును మూసెదనా? అని యెహోవా అడుగుచుండెను?

1 point

4➤ మనలను సృష్టించి గర్భములో నిర్మించి యెహోవా మనకు ఏమి చేయుచుండెను?

1 point

5➤ గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని అనియెహోవా ఎవరితో అనెను?

1 point

6➤ గర్భమున పుట్టినది మొదలు యెహోవా చేత ఏమి చేయబడినవారము?

1 point

7➤ గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెనని ఎవరు అనెను?

1 point

8➤ ఏమి రిబ్కా గర్భములో కలవని యెహోవా అనెను?

1 point

9➤ తల్లి గర్భమున నుండి యెహోవా ఏమి చేసియుండెను?

1 point

10➤ తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి ఎవరు దిక్కులేని వారికి మార్గదర్శి ఆయెను?

1 point

11➤ ఎవరి ప్రసవకాలమందు కవలలు ఆమె గర్భమందుండిరి?

1 point

12➤ గర్భము నుండి తీసి తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా యెహోవా ఏమి పుట్టించెను?

1 point

13➤ ఎవరు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను?

1 point

14➤ చూలాలి గర్భము నందు ఏమి ఏరీతిగా ఎదుగుచున్నవో మనకు తెలియదు?

1 point

15➤ స్థనముల, గర్భముల దీవెనలతో యెహోవా ఎవరిని దీవించి అతనిని దిట్టపరచెను?

1 point

You Got