"వివాదము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers

1➤ యెహోవాతో "వాదించువారు" ఏమౌదురు?

1 point

2➤ ధర్మశాస్త్రమును గూర్చిన "వివాదములకు"దూరముగా ఉండమని పౌలు ఎవరిని హెచ్చరించెను?

1 point

3➤ బలవంతుల శక్తిని గూర్చి "వాదము" కలుగగా నేనే యున్నానని ఎవరు అనును?

1 point

4➤ దేవునిని, దేవుడని ఎరిగియుండియు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని వారు తమ "వాదములందు" ఏమైనారు?

1 point

5➤ ఎవరెవరికి మధ్య "తీవ్రమైన వాదము" జరిగెను?

1 point

6➤ చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఏమి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్ధవివాదములు"కలుగుచున్నవి?

1 point

7➤ మీ "వాదము" మంటివాదమని" యోబు ఎవరితో అనెను?

1 point

8➤ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన "విపరీత వాదములకు" దూరముగా ఉండమని, పౌలు ఎవరికి చెప్పెను?

1 point

9➤ మార్గమధ్యమున ఎవడు గొప్పవాడని, "వాదులాడుకున్నది" ఎవరు?

1 point

10➤ రండి,మన "వివాదము" తీర్చుకొందము; అని యెహోవా ఎవరిని పిలిచెను?

1 point

11➤ ఎవరు ఉపవాసము చేయునప్పుడు కలహపడుచు "వివాదము"చేయుదురు?

1 point

12➤ ఎవడైనను యేసుక్రీస్తును గూర్చి గాని, భిన్నమైన ఉపదేశము గూర్చి గాని ఏమీ ఎరుగక "వాగ్వాదము" చేసిన వాడేమగును?

1 point

13➤ ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరి శరీరము గూర్చి అపవాదితో వాదించెను?

1 point

14➤ జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు "తర్కవాది" యేమయ్యెను? ఈ వాక్యము రిఫరెన్స్ తెల్పండి?

1 point

15➤ దేవునికి లోబడి, ఎవరిని ఎదిరించాలి?

1 point

You Got