Telugu Bible Quiz on Partner | భాగస్వామి అనే అంశము పై క్విజ్

1/15
ఎవరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి.?
ⓐ అబ్రాహాము - శారా
ⓑ యోసేపు - మరియ
ⓒ దావీదు - మీకాలు
ⓓ జెకర్యా - ఎలీసబెతు
2/15
మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని బైబిల్ లో ఏ పుస్తకంలో వ్రాయబడెను.?
ⓐ విలాపవాక్యములు
ⓑ పరమగీతము
ⓒ ప్రసంగి
ⓓ సామెతలు
3/15
భర్త తప్పు చేస్తే ఆ తప్పు సరిచేయక ఆ తప్పులో భాగస్వామ్యం కలిగిన భార్య ఎవరు.?
ⓐ మీకాలు
ⓑ నయోమి
ⓒ సప్పీరా
ⓓ అబీగయీలు
4/15
ఏటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారును,పవిత్రులును, మంచివారునై ఉండును.?
ⓐ బుద్ధిగల స్త్రీలు
ⓑ జ్ఞానముగల స్త్రీలు
ⓒ వివేకముగల స్త్రీలు
ⓓ యౌవ్వన స్త్రీలు
5/15
గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను ఏమి చేసికొని యున్నది.?
ⓐ అలంకరించుకున్నది
ⓑ సిద్ధపరచుకొనియున్నది
ⓒ పరిశుద్ధపరచుకొనియున్నది
ⓓ పవిత్రపరచుకొనియున్నది
6/15
ఫెలిక్సు భార్య పేరు ఏమిటి.?
ⓐ ద్రుసిల్ల
ⓑ మయకా
ⓒ సిప్పోరా
ⓓ నయోమి
7/15
"గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది" అని బైబిల్ లో ఎక్కడ వ్రాయబడెను.?
ⓐ సామెతలు 31:10
ⓑ సామెతలు 31:12
ⓒ సామెతలు 30:10
ⓓ సామెతలు 30:11
8/15
బైబిల్ లో తన భార్యను చెల్లెలుగా చెప్పింది ఎవరు.?
ⓐ అబ్రాహాము
ⓑ ఇస్సాకు
ⓒ యాకోబు
ⓓ అబ్రాహాము,ఇస్సాకు
9/15
భర్త తగ్గింపు జీవితాన్ని అవమానంగా భావించిన భార్య ఎవరు.?
ⓐ అబీగయీలు
ⓑ ఎజెబెలు
ⓒ మీకాలు
ⓓ శారా
10/15
యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన వ్యక్తి ఎవరు.?
ⓐ ఆహాబు
ⓑ నాబాలు
ⓒ దావీదు
ⓓ మీకాయా
11/15
భర్తకు శాపాన్ని తీసుకువచ్చిన స్త్రీ ఎవరు.?
ⓐ హవ్వ
ⓑ హన్నా
ⓒ శారా
ⓓ రూతు
12/15
మిక్కిలి చక్కనిది, కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె ఎవరు.?
ⓐ రాహేలు
ⓑ అబీగయీలు
ⓒ రిబ్కా
ⓓ లేయా
13/15
నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఎవరి భార్య చెప్పెను.?
ⓐ ఫిలిప్పు
ⓑ పిలాతు
ⓒ ఫరో
ⓓ హేరోదు
14/15
క్రీస్తు --------నకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు -------కు శిరస్సు అయి యున్నాడు.?
ⓐ సంఘము, భార్యకు
ⓑ సంఘము, స్త్రీకి
ⓒ స్త్రీకి, భార్యకు
ⓓ భార్యకు, సంఘము
15/15
ఏటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థబుద్ధి గలవారును,పవిత్రులును, మంచివారునై ఉండును.?
ⓐ బుద్ధిగల స్త్రీలు
ⓑ జ్ఞానముగల స్త్రీలు
ⓒ వివేకముగల స్త్రీలు
ⓓ యౌవ్వన స్త్రీలు
Result: