"కార్మిక దినోత్సవము" సందర్భముగా ప్రత్యేక బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz "May day" special quiz || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1/15
యెహోవా నరుని తీసుకొని దేనిని సేద్యపరచు మరియు దాని కాచు పని కొరకు దానిలో ఉంచెను?
A ఏదెను తోటను
B హవీలా పొలమును
C ఎండిన నేలను
D పాడైన స్థలమును
2/15
విచిత్రమైన పనులను కల్పించుటకు యెహోవా ఎవరిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసెను?
A ఎలియాజరును
B ఆహీయాను
C బెసలేలును
D హనన్యాను
3/15
సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడు ఎవరు?
A ఊలాము
B యెరీము
C షలూము
D హీరాము
4/15
ఎక్కడ దేవదారు మ్రానులను నరుకు పని నీ సేవకులు నా సేవకులు చేయుదురు అని సొలొమోను తూరు రాజైన హీరాముతో అనెను?
A మీసారులో
B గిలాదులో
C లెబానోనులో
D గెజెరులో
5/15
యెరూషలేము గోడలు కట్టు పని యందు మేము బహుగా ప్రయాసపడితిమని ఎవరు అనెను?
A ఎజ్రా
B నెహెమ్యా
C యెహోషువ
D జెరుబ్బాబెలు
6/15
మా చేతి పనిని స్థిరపరచుమని ఎవరు యెహోవాతో అనెను?
A దావీదు
B సొలొమోను
C ఆపాపు
D మోషే
7/15
యెహోవా దేనిని దాని దాని పని నిమిత్తము కలుగజేసెను?
A ప్రతి వస్తువును
B సమస్త సృష్టిని
C నరులందరిని
D ప్రతి ప్రాణిని
8/15
పనిలో జాగు చేయువాడు ఏమి చేయువానికి సోదరుడు?
A నష్టము
B పాడు
C హేళన
D దూషించు
9/15
ఎవరి చేతులు పని చేయనొల్లవు?
A మూర్ఖుని
B మూడుని
C సోమరి
D భక్తిహీనుని
10/15
ఏమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును?
A ప్రేమ
B దయ
C తాలిమి
D జాలి
11/15
సోమరి తనను పని పెట్టువారి కండ్లకు ఎటువంటివాడు?
A ధూళి
B పొగ
C చెత్త
D దుమ్ము
12/15
స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నామని ఎవరు అనెను?
A యోహాను
B పేతురు
C యూదా
D పౌలు
13/15
పని చేయనొల్లని వాడు ఏమి చేయకూడదు?
A పరిచర్య
B ఉపచారము
C భోజనము
D ఉపహారము
14/15
సువార్తికుని పని చేయుము అని పౌలు ఎవరితో అనెను?
A తీతుతో
B తిమోతితో
C ఏపఫ్రతో
D ఒనేసీముతో
15/15
పని చేయు వానికి జీతము ఋణమే గాని అది ఏమని ఎంచబడదు?
A కానుకని
B బహుమానమని
C దానమని
D సంపదని
Result: