"కారల్స్" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ కారల్స్ (carols) అనగా అర్ధమేమిటి?

1 point

2➤ పరిశుద్ధగ్రంధములో మొదట కారల్ పాట పాడినది ఎవరు?

1 point

3➤ యేసుక్రీస్తు పుట్టిన దినమున ఎక్కడ కారల్ పాట పాడారు?

1 point

4➤ ఏ శతాబ్దములో కారల్ పాట పాడడము జరిగింది?

1 point

5➤ గ్రీక్ లోని ఏ మందిరములో లాటిన్ భాషలో కారల్ పాట పాడారు?

1 point

6➤ వెయ్యవ సంవత్సరములో ఎన్ని కారల్ పాటలను వ్రాయడము జరిగింది?

1 point

7➤ 1223 వ సంవత్సరములో ఇంగ్లాండు వాళ్ళు కారల్ పాటను ఎలా పాడారు?

1 point

8➤ 10వ సంవత్సరము నుండి ఎవరెవరి గురించి కారల్ పాటపాడడము జరిగింది?

1 point

9➤ మరియ, యేసుల గురించి పాడే కారల్ పాటను ఏమంటారు?

1 point

10➤ 80వ సంవత్సరములో ఏ దేశము వారు కారల్ పాటలను సేకరించారు?

1 point

11➤ న్యూరల్ పాటలను సేకరించిన ఇంగ్లాండ్ వారు ఎవరు?

1 point

12➤ ఎవరు ఎక్కువగా కారల్ పాటలను పాడేవారు?

1 point

13➤ యేసుక్రీస్తు పుట్టిన రోజును యూరోపియన్లు ఎప్పుడు జరుపుకుంటారు?

1 point

14➤ న్యూరల్స్ ను ఏమని అంటారు?

1 point

15➤ కారల్ పాటలు పాడే వారిని లాటిన్ భాషలో ఏమంటారు?

1 point

You Got