Telugu Bible Quiz on Birds in the bible ➤ బైబిలులోని పక్షులు

Q ➤ 1. "సరరవృక్షములపైన నివాసము చేయు" పక్షులు ఏవి?


Q ➤ 2 "__________ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?" అని ఏ పక్షినిగూర్చి యోబు యెహోవా దేవుని ప్రశ్నించాడు?


Q ➤ 3. కీర్తనకారుడు ఏ పక్షి రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు?


Q ➤ 4. కీర్తనకారుడు - "అడవిలోని" ఏ పక్షిని పోలియున్నానని తననుగూర్చి తాను చెప్పుకున్నాడు?


Q ➤ 5. ఏ రెండు పక్షులు ఒక్క కాసుకు అమ్మబడ్డాయి?


Q ➤ 6. పరిశుద్ధ దేశములో ఏ పక్షుల స్వరము వసంతకాలానికి సూచనగా ఉంది?


Q ➤ 7. నోవహు ఓడనుండి మొట్టమొదట బయలువెడలిన పక్షి ఏది? ఉంది?


Q ➤ 8. "యెహోవాకొరకు ఎదురుచూచువారు" ఏ పక్షివలె ఉంటారు?


Q ➤ 9. ఏ పక్షి "నేలమీద గుడ్లను పెట్టును; ధూళిలో వాటిని కాచును"?


Q ➤ 10. యెరూషలేము పట్టణము వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచింపబడ్డాడు


Q ➤ 11. అరణ్యములో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారముగా వేటిని రెండుసార్లు సమకూర్చాడు?


Q ➤ 12. ఏ పక్షి దేవాలయములో గూడు కట్టుకొన్నది?


Q ➤ 13. ఒకానొక నౌకా సంస్థ ఏ పక్షులను సొలొమోను రాజుకు తీసుకొని వచ్చింది?


Q ➤ 14. దేవాలయమందు బలిగా సమర్పించుటకు మరియు ఏ పక్షి పిల్లలను తీసుకొని వచ్చింది?


Q ➤ 15. తాను ఏ పక్షులవలె మూల్గుతున్నానని మీకా అన్నాడు?