Telugu Bible Quiz ➤ బైబిలుననుసరించి తప్పక పాటించవలసిన విధులు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "ఏడు దినములు మీరు______________ వాటినే తినవలెను."


Q ➤ 2. "మనుష్యులను ఏలు నొకడు పుట్టును, అతడు___________ దేవుని యందు భయభక్తులు గలిగి యేలును."


Q ➤ 3. "మనుష్యకుమారుడు______________ పొంది, పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యము."


Q ➤ 4. "సకల జనములకు______________ ముందుగా ప్రకటింపబడవలెను."


Q ➤ 5. "నేను నా తండ్రి____________మీదనుండవలెనని మీరెరుగరా?"


Q ➤ 6. "మీరు ___________ వలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్య పడవద్దు."


Q ➤ 7. "ఆయన__________ మార్గమున వెళ్ళవలసి వచ్చెను."


Q ➤ 8. "ఈ దొడ్డివికాని వేరే గొజ్జెలును నాకు కలవు; వాటినికూడ నేను____________ రావలెను. నేను రావలెను." పొందుటకు నేనేమి చేయవలెను?"


Q ➤ 9.____________పొందుటకు నేనేమి చేయవలెను?"


Q ➤ 10. "తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన____________ చేయుచుండవలెను."


Q ➤ 11. “అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహము జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు __________ఎదుట ప్రత్యక్షము కావలయును.”


Q ➤ 12. "అధ్యక్షుడగువాడు _______________ను, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునైయుండి, మద్యపానియు కొట్టు వాడునుగాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేని వాడునై, సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను."


Q ➤ 13. ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరియెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, _____________గాను ఉండవలెను."


Q ➤ 14. "దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను__________ నమ్మవలెనుగదా!"


Q ➤ 15. "ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట _____________పరచెదను. " నీకు కనుపరిచేదను."