"అహింస" అను అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz

1/15
" హింస" అంటే ఏమిటి?
A బాధించుట(శ్రమ)
B హాని చేయుట(కీడు)
C రక్తపాతము
D పైవన్నియు
2/15
"అహింస" అనగా నేమి?
A క్షమించుట(ఓర్పు)
B సమాధానము(శాంతి)
C దీర్ఘశాంతము
D పైవన్నీ
3/15
దేని ప్రకారము హాని(హింస)కి,హాని(హింస) చేయవలెను?
A నియమము
B కట్టడ
C ధర్మశాస్త్రము
D ఆజ్ఞలు
4/15
హింసల(శ్రమల) నుండి కాపాడి భూమిమీద సమాధానము ఇచ్చుటకు దేవుడు ఎవరిని పంపెను?
A యేసుక్రీస్తును
B ప్రవక్తలను
C దూతలను
D సేవకులను
5/15
మనలను హింసిస్తున్న వారి నిమిత్తము ఏమి చేయుమని యేసు చెప్పెను?
A విజ్ఞాపన
B ప్రార్ధన
C విన్నపము
D మొర
6/15
నీతినిమిత్తము హింసింపబడిన వారికి ఏమి దొరుకును?
A ఐశ్వర్యము
B నిధులు
C పరలోకరాజ్యము
D ఘనత
7/15
యెరూషలేము సంఘములో గొప్ప హింస కలిగినను చెదరిపోని వారెవరు?
A అపొస్తలులు
B గలిలయులు
C యూదయ వారు
D దెకపొలి వారు
8/15
తన సంఘమును, తనను హింసిస్తున్న పౌలును క్రీస్తు ఎలా ఏర్పర్చుకొనెను?
A ప్రవక్తగా
B సాధనముగా
C శిష్యుడిగా
D బోధకుడిగా
9/15
ఎవరికి దేవుడు హింస చేయనివ్వలేదు?
A అష్షూరీయులకు
B ఐగుప్తీయులకు
C ఇశ్రాయేలీయులకు
D ఎఫ్రామీయులకు
10/15
ఏ సంఘము హింసలు పొంది ఓర్పును విశ్వాసమును కనుపరచెను?
A గలతీ
B థెస్సలోనీక
C ఎఫెసీ
D కొలస్సీ
11/15
జనులు హింసించి చంపిన పూర్వపు ప్రవక్తలు ఎటువంటి వస్త్రములు ధరించుకొని పరమందు ఉండెను?
A ఊదారంగు
B ఎర్రనిరంగు
C తెల్లనిరంగు
D నీలి రంగు
12/15
మిమ్ములను హింసించిన వారిని దీవించుడి, కాని ఏమి చేయవద్దని పౌలు అనెను?
A చులకన
B శపించడము
C ఎగతాళి
D హేళన
13/15
లోకములోని సమస్తమును విడిచి యేసును వెంబడిస్తూ హింసలను సహించిన యెడల రాబోవు లోకమందు ఏమి పొందుదుము?
A కీర్తి
B ఘనత
C మహిమ
D నిత్యజీవము
14/15
ప్రధానులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, శ్రమలను మౌనముగా భరించి, చిందించిన అమూల్యరక్తము ద్వారా క్రీస్తు మనకు ఏమి అనుగ్రహించెను?
A పాప క్షమాపణ
B మారుమనస్సు
C రక్షణ
D పైవన్నియు
15/15
క్రీస్తు శ్రమపడి, బాధ, హింసల నొంది మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు ఏమి యుంచిపోయెను?
A మార్గము
B మాదిరి
C ఆనవాలు
D గురుతు
Result: