1/15
దేవుని యందు భయభక్తులు గల ఎవరు "నమ్మకమైన"మనుష్యుడు అని నెహెమ్యా అనెను?
2/15
యెహోవా యందు "నమ్మికయుంచువారిని ఏమి ఆవరించుచున్నది?
3/15
యెహోవా యందు "నమ్మికయుంచువారు ధన్యులు అని ఎవరు అనెను?
4/15
యెహోవా యందు "నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు దేని వలె నుందురు?
5/15
ఎలా యెహోవా యందు "నమ్మకముంచ"వలెను?
6/15
"నమ్మకమైన "ఏమి గలవాడు సంగతి దాచును?
7/15
"నమ్మకమైన"ఎవరు ఔషధము వంటివాడు?
8/15
మోషే ఏమియై యుండి దేవుని యిల్లంతటిలో "నమ్మకము"గా ఉండెను?
9/15
మరణము వరకు "నమ్మకముగా" యుండిన యెడల దేవుడు ఏమి ఇచ్చును?
10/15
దాసులైన వారు ఎటువంటి మంచి "నమ్మకము"కనుపరచునట్లు వారిని హెచ్చరించుమని పౌలు తీతుకు వ్రాసెను?
11/15
ఏమి చేయు స్త్రీలు అన్ని విషయములలో "నమ్మకమైన"వారునై యుండవలెను?
12/15
అన్యాయపు సిరి విషయములో "నమ్మకముగా" ఉండని యెడల దేనిని మీ వశము చేయును అని యేసు అనెను?
13/15
ఏమి పట్టినవాని తండ్రి, నాకు అప"నమ్మకముండకుండ"సహాయము చేయుమని యేసుతో అనెను?
14/15
సమస్తమును ఎలా చేయుచున్నానని చెప్పిన దేవుని మాటలు "నమ్మకము"ను నిజమునై యున్నవి?
15/15
క్రీస్తు ఏమై యుండి దేవుని యింటి మీద "నమ్మకముగా"ఉండెను?
Result: