Telugu Bible Quiz ➤ బైబిలులో ఒకే ఒక్క పర్యాయము ప్రస్తావించబడిన వ్యక్తులు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. అబ్రాహాముయొక్క గృహ నిర్వాహకుడు ఎవరు?


Q ➤ 2. ఇతనికి "కుమార్తెలేగాని కుమారులు లేకపోయిరి". ఎవరతడు?


Q ➤ 3. "నాయందు విశ్వాసియైయుండి హతసాక్షియైనవాడు" అని ఎవరినిగూర్చి చెప్పబడినది?


Q ➤ 4. హేరోదు అంతఃపురమునకు పై విచారణకర్తగా ఉన్నవాడెవడు?


Q ➤ 5. పౌలు బోధిస్తున్నప్పుడు ఈ యువకుడు గాఢనిద్రకు లోనై మేడపైనుండి క్రింద పడిపోయాడు. ఎవరతడు?


Q ➤ 6. "మొదటినుండి శిష్యుడిగా ఉండినవాడు" అని ఎవరిని ఉద్దేశించి. చెప్పబడింది?


Q ➤ 7. ప్రవక్తయైన యెషయాయొక్క రెండవ కుమారుని పేరేమి?


Q ➤ 8. ఐతియోపీయుల రాణి ఎవరు?


Q ➤ 9. పౌలు ఇతనియొద్ద ఓ అంగీని ఉంచాడు. ఎవరతడు?


Q ➤ 10. ప్రభువైన యేసు జన్మించినప్పుడు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న వ్యక్తి ఎవరు?


Q ➤ 11. పౌలును "హత్తుకొని విశ్వసించిన" అరేయొపగీతుని పేరు తెలుపుము?


Q ➤ 12. అపొస్తలుడైన పౌలును విశ్వసించినవారిలో అరేయొపగీతునితో పాటు ఒక కూడా కలదు. ఆమె పేరేమిటి?


Q ➤ 13. గిద్యోనుయొక్క పనివాని పేరేమిటి?


Q ➤ 14. ఫేలిక్సుయొక్క యూదురాలైన భార్య పేరేమిటి?


Q ➤ 15. పేతురు చెవి తెగనరికిన ప్రధాన యాజకుని సేవకుని పేరేమిటి? ఇతని చెవిని ప్రభువైన యేసు స్వస్థపర్చాడు.