Telugu Bible Quiz on Star || Telugu Bible Quiz || "నక్షత్రము" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్

1/15
రాత్రి వేళ ఆకాశములో ప్రకాశించే సమూహమును ఏమంటారు?
A నక్షత్రములు
B తారలు
C చుక్కలు
D పైవన్నియు
2/15
నక్షత్రమునకు ఎన్ని కోణములు కలవు?
A ఐదు
B ఆరు
C మూడు
D నాలుగు
3/15
నక్షత్రముల కోణములనుండి ఏమి బయలుదేరును?
A వేడి
B ఉష్ణము
C కాంతికిరణము
D తేజస్సు
4/15
యేసు పుట్టినప్పుడు ఏ దిక్కున నక్షత్రము వెలసెను?
A దక్షిణ
B తూర్పు
C ఉత్తర
D పడమర
5/15
ఎవరు నక్షత్రమును చూచి బెత్లహేముకు వచ్చిరి?
A అధిపతులు
B ప్రధానులు
C జ్ఞానులు
D ధనవంతులు
6/15
ఎవరు యుండిన చోటుకు జ్ఞానులను నక్షత్రము నడిపించెను?
A శిశువైన యేసు
B రాజభవనము
C అధికార గృహము
D భాగ్యవంతులు
7/15
నక్షత్రములు ఏమి తెలియజేయును?
A కాలములు
B మాసచర్యలు
C సూచనలు
D పైవన్నియు
8/15
నక్షత్రములోని ఐదు కోణములు యేసు యొక్క వేటిని సూచించును?
A మార్గములు
B పేరులు
C బోధలు
D ఊరులు
9/15
ఎన్ని నక్షత్రములను క్రీస్తు తన కుడిచేత పట్టుకొనెను?
A పది
B పండ్రెండు
C యేడు
D ఐదు
10/15
యేడు నక్షత్రములను గూర్చిన దేనిని యోహాను ప్రకటించెను?
A మర్మము
B వెలుగు
C ప్రకాశము
D కిరణము
11/15
నక్షత్రములు ఏమి కలిగి యుండును?
A వెలుగు
B ఘనత
C ఔన్నత్యము
D రూపము
12/15
దక్షిణ నక్షత్రరాసులైన వేటిని దేవుడు కలుగజేసెను?
A స్వాతి
B మృగశీర్షము
C కృత్తిక
D పైవని
13/15
నక్షత్రము ఎవరి నుండి వచ్చెను?
A ఆదాము
B ఇస్సాకు
C యాకోబు
D మోషే
14/15
యాకోబు నక్షత్రము ఎవరు?
A యేసుక్రీస్తు
B యోసేపు
C ఎలీషా
D ఆహారోను
15/15
యేసు ప్రకాశమానమైన ఏమియై యుండెను?
A ధృవతార
B ఉల్క
C వేకువ చుక్క
D వెలుగు రాశి
Result: