"బాహువు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz on Arm of the LORD |

1/15
యెహోవా సమస్తజనముల యెదుట తన యొక్క దేనిని బయలుపరచెను?
A మహిమను
B ఘనతను
C బాహువును
D ప్రభావమును
2/15
యెహోవా తన అధికబలము చేత, చాచిన "బాహువు" చేత ఏమి సృజించెను?
A పర్వతములను
B మెట్టలను
C కొండలను
D భూమ్యాకాశములను
3/15
యెహోవా "బాహువు" ఎవరికి తీర్పు తీర్చును?
A జనములకు
B రాజులకు
C సముద్రములకు
D అన్యులకు
4/15
యెహోవా "బాహువు" ఏ స్థలములను త్రోవలుగా చేసెను?
A పాతాళముయొక్క
B అరణ్యప్రదేశ
C సముద్రాగాధ
D పర్వతముల
5/15
శత్రువులకు యెహోవా "బాహువు" ఎలా యుండెను?
A కఠినముగా
B వ్యతిరేకముగా
C కోపముగా
D విరోధముగా
6/15
జనులకు ఎవరు లేనప్పుడు యెహోవా "బాహువు" ఆయనకు సహాయము చేసెను?
A సంరక్షకుడు
B మధ్యవర్తి
C పైరెండు
D పైవేమీకాదు
7/15
యెహోవా తన "బాహువుతో" ఏమి చూపును?
A కనికరము
B పరాక్రమము
C మార్గము
D దయాళుత్వము
8/15
యెహోవా "బాహువు "బలమైనదని ఎవరు తెలిసికొందురు?
A ఆకాశములు
B భూమి
C భూనివాసులు
D చక్రవర్తులు
9/15
యెహోవా తన "బాహువుతో" వేటిని కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును?
A మేకపిల్లలను
B పక్షిపిల్లలను
C గువ్వలను
D గొర్రెపిల్లలను`
10/15
యెహోవా యొక్క "బాహువు" ఆయనకు ఏమి కలుగజేసెను?
A గొప్పతనము
B విజయము
C ఆనందము
D ప్రభావము
11/15
ఎప్పుడు యెహోవాకు సహాయము చేసి ఆదరించువారు లేనప్పుడు ఆయన "బాహువు", సహాయము చేసెను?
A పగతీర్చుకొనుదినమున
B విముక్తి చేయదగినసంవత్సరమున
C పైరెండును
D పైవేమియుకాదు
12/15
జనులకు యెహోవా తన "బాహువు" ఎలా వాలుట చూపించును?
A ప్రచండమైన కోపముతోను
B దహించు జ్వాలతోను
C గాలివాన వడగండ్లతోను
D పైవన్నియు
13/15
యెహోవా "బాహువును" గూర్చిన దేనిని ఎవరునూ నమ్మకపోయిరి?
A సువార్త
B ప్రకటన
C సమాచారము
D మాట
14/15
యెహోవా "బాహువును" గూర్చి పలుమార్లు ఏ పుస్తకములో వ్రాయబడెను?
A నిర్గమకాండము
B యెషయా
C కీర్తనలు
D యిర్మీయా
15/15
యెహోవా "బాహువు" ఎవరు?
A యేసుక్రీస్తు
B మిఖాయేలుదూత
C కెరూబు
D సెరాపులు
Result: