Titus Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on Titus | తీతుకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | bible quiz Telegu on Titus | bible quiz questions and answers | Telugu Bible quiz Online

 

తీతు కు వ్రాసిన  పత్రిక  పై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on Titus | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Titus

Total Questions: 15
Total Marks:30 (Each question carries 2 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 2 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 

1/15
పౌలు తీతును ఎక్కడ విడిచాడు?
ఎ.రోమా
బి.క్రేతు
సి. ఎఫెసీ
డి. కొరింథీ
2/15
తమ----వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. పాపము
డి.క్రియల
3/15
ఎవరు తిండిబోతులైయున్నారు?
ఎ.క్రేతీయులు
బి.రోమీయులు
సి.ఎఫెసీయులు
డి.కొరింథీయులు
4/15
ఎవరికి ఏదియు పవిత్రమైనది కాదు?
ఎ. అపవిత్రులకు
బి. అవిశ్వాసులకు
సి.ఎ&బి
డి. విశ్వాసులకు
5/15
లోపముగా ఉన్నవాటిని దిద్దాల్సింది ఎవరు?
ఎ. పౌలు
బి. తీతు
సి. తిమోతి
డి. మోషే
6/15
-------ను ఖండించుచునుండుము
ఎ. పాపము
బి. కోపము
సి. దుర్బోద
డి. అపవిత్రత
7/15
శుభప్రదమైన-----------
ఎ. నిరీక్షణ
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
8/15
సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని -----
ఎ. నిరీక్షణ
బి.ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
9/15
మహాదేవుడును మన రక్షకుడైన ------
ఎ. యేసుక్రీస్తు
బి. మిఖాయేలు
సి. దేవదూత
డి. మోషే
10/15
నీ ఉపదేశము--------వాక్యముతో ఉండవలెను
ఎ. మంచి
బి.హిత
సి. చెడు
డి. పెద్ద
11/15
మనమాయన వలన-----------------నీతిమంతులము
ఎ. నిరీక్షణ
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
12/15
------లో శీతాకాలము గడపవలెనని పౌలు నిర్ణయించుకున్నాడు
ఎ.రోమా
బి. ఎఫెసు
సి. నికొపొలి
డి. తార్సు
13/15
ధర్మశాస్త్రవేది ఎవరు?
ఎ.యోనా
బి. జెనా
సి. మోషే
డి. తీతు
14/15
ఎవరికి లోబడి ఉండాలి?
ఎ. పాపానికి
బి. అధిపతులకు
సి. అధికారులకు
డి.బి & సి
15/15
ప్రతి ------- చేయుటకు సిద్ధపడి ఉండాలి?
ఎ. సత్యార్యము
బి. పాపము
సి. మంచిపని
డి. దినము
Result: