"లోపల" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ "లోలోపల" హృదయపూర్వకమైన భక్తిలేని వారు ఏమి ఉంచుకొందురు?

1 point

2➤ సోలొమోను దేవుని మందిరపు నట్టిల్లు లోపలను, వెలుపలను దేనితో పొదిగించెను?

1 point

3➤ లోలోపల ఏమి చేయుట కంటె బహిరంగముగా గద్దించుట మేలు?

1 point

4➤ అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల ఎటువంటి వారు?

1 point

5➤ సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి వేటిని రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏ విధముగా అంగీకరించుడి.?

1 point

6➤ ఏది నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది?

1 point

7➤ నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు ఏమిచేయబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.?

1 point

8➤ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరి యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను.?

1 point

9➤ మందిరపు గోడలన్నిటి మీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించిన రాజు ఎవరు?

1 point

10➤ రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను-నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? ఈ మాటలు ఎవరు పలికెను?

1 point

You Got