Telugu Bible Quiz On "Wise Men" || "జ్ఞానులు" అనే అంశము పై బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1/15
"జ్ఞానులు"అనగా ఏమి తెలిపెడివారు?
A తాత్వికములు
B గూఢార్ధములు
C కలల భావములు
D పైవన్నియు
2/15
జ్ఞానుల" మనస్సు ఎవరి యింటిమీద నుండును?
A ప్రలాపించువారి
B సంతోషించువారి
C విచారముగలవారి
D ఉల్లసించువారి
3/15
"జ్ఞానులు"దేనిని స్వతంత్రించుకొందురు?
A గౌరవమును
B ఘనతను
C కీర్తిని
D మంచిపేరును
4/15
"జ్ఞానుల" యొక్క ఏమి వినుట మేలు?
A గద్దింపు
B హెచ్చరిక
C మాట
D సూచన
5/15
"జ్ఞానుల"ఐశ్వర్యము వారికి ఏమై యున్నది?
A కిరీటము
B మకుటము
C భూషణము
D కంకణము
6/15
"జ్ఞానుల"పెదవులు ఏమి వెదజల్లును?
A వివేకమును
B తెలివిని
C బుధ్ధిని
D కుశలతను
7/15
"జ్ఞానులు "దేనిని చల్లార్చెదరు?
A పగను
B కక్షను
C కోపమును
D అసూయను
8/15
" జ్ఞానుల" నాలుక ఎటువంటిది?
A ఆనందమయము
B ఆరోగ్యదాయకము
C ఫలభరితము
D పుష్టికరము
9/15
" జ్ఞానుల" యొక్క ఏమి జీవపుఊట?
A బోధ
B కట్టడ
C ఉపదేశము
D మాట
10/15
ఎవడు "జ్ఞానుల" యొద్దకు వెళ్లడు?
A మూఢుడు
B మూర్ఖుడు
C అవివేకి
D అపహాసకుడు
11/15
"జ్ఞానుల" చెప్పిన వేటిని జనులు గ్రహించెదరు?
A రహస్యములను
B గూఢవాక్యములను
C సూత్రములను
D విషయములను
12/15
"జ్ఞానుల" యొక్క ఏమి దేవుని వశమున కలవు?
A మాటలు
B క్రియలు
C చూపులు
D యోచనలు
13/15
దేని క్రింద జరుగు క్రియలను తెలిసికొనవలెనని "జ్ఞానులు"పూనుకొనినను వారైన కనుగొనజాలరు?
A భూమి
B సముద్రము
C సూర్యుని
D పర్వతము
14/15
ఏమి చేయుట వలన "జ్ఞానులు" తమ బుద్ధిని కోలుపోవుదురు?
A దుష్టక్రియలు
B అధర్మము
C అన్యాయము
D చెడుపనులు
15/15
తూర్పు దేశపు జ్ఞానులు" ఎలా పుట్టిన యేసుక్రీస్తు ను పూజింపవచ్చిరి?
A మనుష్యకుమారుడుగా
B మహిమరాజుగా
C భూజనుల రాజుగా
D యూదుల రాజుగా
Result: