Q ➤ 1._______________ఆధారము చేసికొనక ______________యెహోవాయందు నమ్మకముంచుము.
Q ➤ 2._________________సంపాదించినవాడు ధన్యుడు ____________కలిగిన నరుడు ధన్యుడు.
Q ➤ 3. నీ హృదయములోనుండి_____________ కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
Q ➤ 4. జ్ఞానము_____________ కన్న శ్రేష్టమైనది.
Q ➤ 5. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము; పాపము____________ తెచ్చును.
Q ➤ 6.____________ ముందు గర్వము నడచును;___________ ముందు అహంకార మైన మనస్సు నడచును.
Q ➤ 7. నెరసిన వెండ్రుకలు_____________అవి____________ గలవానికి కలిగియుండును.
Q ➤ 8. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును; _______________లో అట్టివాడు సహోదరుడుగా నుండును.
Q ➤ 9. సంతోషముగల మనస్సు______________ కారణము.
Q ➤ 10.ద్రాక్షారసము_____________పాలుచేయును; మద్యము____________ దాని వశమైనవారందరు_________________.
Q ➤ 11. బాలుడు సహితము______________ తెలియజేయును.
Q ➤ 12. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము;వాడు పెద్దవాడైనప్పుడు_____________.
Q ➤ 13. పురాతనమైన___________ తీసివేయకుము.
Q ➤ 14. సంగతి____________ దేవునికి ఘనత.
Q ➤ 15. కట్టెలు లేనియెడల _________________ ; ______________ లేనియెడల జగడము చల్లారును.