"యేసు పుట్టుక" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || || Bible Quiz in Telegu | Telugu Bible Questions and Answers

1➤ యేసు పుట్టుకను మొదట ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point

2➤ దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి మానవునిగా లోకమునకు వచ్చిన యేసుపుట్టుకన ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point

3➤ కన్యక గర్భవతియై కుమారుని కనును అని ఏ ప్రవక్త యేసు పుట్టుకను గూర్చి ప్రవచించెను?

1 point

4➤ ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు బెత్లహేము ఎఫ్రాతాలో పుట్టునని ఎవరు ప్రవచించెను?

1 point

5➤ నీతిపరుడు, రక్షణగల వాడుగా యేసు రాజుగా పుట్టునని ఎవరు ప్రవచించెను?

1 point

6➤ నిబంధన దూతగా పుట్టి యేసు లోకమునకు వచ్చునని ఎవరు ప్రవచించెను?

1 point

7➤ యేసు క్రీస్తు పుట్టిన దినమున రామాలో అంగలార్పు వినబడునని ప్రవచించినదెవరు?

1 point

8➤ యేసు కన్యయైన ఎవరి గర్భము నుండి ఉద్భవించెను?

1 point

9➤ యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఏమి వ్రాయబడింది?

1 point

10➤ యేసు పుట్టినప్పుడు ఎక్కడ వారికి స్థలము దొరకలేదు?

1 point

11➤ బాల యేసును ఎక్కడ పరుండబెట్టిరి?

1 point

12➤ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు పుట్టిన యేసు దేనిలో పాలివాడాయెను?

1 point

13➤ యేసు పుట్టుటకు ముందు, ప్రభువుకు మార్గము సిద్ధపరచుటకు వచ్చినదెవరు?

1 point

14➤ పుట్టిన యేసు ఎవరి యొక్క ఆత్మయు, శక్తి గలవాడై యుండెను?

1 point

15➤ యేసు పుట్టిన తర్వాత చీకటిలో, మరణచ్ఛాయలో యున్న ఏయే దేశముల వారు వెలుగును చూచిరి?

1 point

You Got

Quizzes
Daily Bible Quiz English Bible Quizzes Download Bible Quiz App