Telugu Bible Quiz Fill in the blanks ➤ ప్రభువైన యేసు చెప్పిన సూక్తులు (మత్తయి 12-24 అధ్యాయములు) పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1.నా పక్షమున ఉండనివాడు________________;నాతో కలిసి సమకూర్చనివాడు_________________.


Q ➤ 2. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే______________ అనెను.


Q ➤ 3. ధైర్యము తెచ్చుకొనుడి; నేనే______________.


Q ➤ 4. చూచుకొనుడి,________________ గూర్చి జాగ్రత్తపడుడి.


Q ➤ 5. నీవు పేతురువు, ఈ ________________ పాతాళలోక ద్వారములు_______________ అని నేను నీతో చెప్పుచున్నాను.


Q ➤ 6. ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల,________________, తన సిలువ నెత్తికొని___________.


Q ➤ 7. ఒక మనుష్యుడు______________ తన_______________ పోగొట్టుకుంటే అతని కేమి______________?


Q ➤ 8. మీకు ___________________ ఉండినయెడల ఈ కొండను చూచి - ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును.


Q ➤ 9._________________తృణీకరింపకుండ చూచుకొనుడి,వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురు.


Q ➤ 10. ______________పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు.


Q ➤ 11. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేనూ________________.


Q ➤ 12. దేవుడు జతపరచినవారిని____________________


Q ➤ 13. ఇది మనుష్యులకు______________గాని దేవునికి______________


Q ➤ 14. కడపటివారు_____________,మొదటివారు________________. ఏలయనగా___________________ అనేకులు అయితే______________కొద్దిమందియే.


Q ➤ 15. ఆకాశమును, భూమియు గతించునుగాని________________