1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> పౌలు
2➤ పౌలు హృదయంలో ఉన్న సంఘం ఏది?
,=> ఫిలిప్పీ సంఘం (1:7)
3➤ 'నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము' అని ఎవరు చెప్పారు?
,=> పౌలు (1:21)
4➤ ప్రతి నామానికి పై నామాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడు?
,=> యేసు (2:9)
5➤ మన పౌరస్థితి ఎక్కడ ఉంది?
,=> పరలోకంలో (3:20)
6➤ పౌలు మాటల ప్రకారం ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది?
,=> క్లెమెంతు (4:3)
7➤ ఇచ్చు విషయంలో, పుచ్చుకొను విషయంలో ఏ సంఘం పౌలుతో పాలివారై నారు?
=> ఫిలిప్పీ సంఘం (4:15)