Telugu bible quiz questions and answers from Romans

1➤ రోమా పత్రిక వ్రాసింది ఎవరు?

1 point

2➤ రోమా పత్రికలో అధ్యాయాలు ఎన్ని?

1 point

3➤ రోమా పత్రికలో మొత్తం వచనాలు ఎన్ని?

1 point

4➤ రోమా పత్రికలో అతి పెద్ద అధ్యాయం ఏది?

1 point

5➤ రోమా పత్రికలో అతి చిన్న అధ్యాయం ఏది?

1 point

6➤ దేవుడు వాని వాని ---- చెప్పున ప్రతిఫలమిచ్చును?

1 point

7➤ దేనిని వెదకువారికి నిత్యజీవమునిచ్చును?

1 point

8➤ దుష్కార్యము చేయువానికి ఏమి కలుగును?

1 point

9➤ మనుష్యుల రహస్యములను విమర్శించేది ఎవరు?

1 point

10➤ దేనివలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది?

1 point

11➤ ------- లేడు ఒక్కడును లేడు.

1 point

12➤ ఏం చేయడం వలన దేవుని మహిమను కోల్పోతున్నాము?

1 point

13➤ దేవోక్తులు ఎవరి పరము చేయబడెను?

1 point

14➤ ఏం చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు?

1 point

15➤ ఎవరి చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు?

1 point

16➤ మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఎవరు లేపబడ్డారు?

1 point

17➤ ధర్మశాస్త్రము లేనియెడల ఏమి లేకపోవును?

1 point

18➤ ధర్మశాస్త్రము దేనిని పుట్టించును?

1 point

19➤ నీరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవున్ని నమ్మింది ఎవరు?

1 point

20➤ శ్రమ దేనిని కలుగజేయును?

1 point

21➤ ఎవరి ద్వారా మనము సమాధాన స్థితి పొందియున్నాము?

1 point

22➤ ఆదాము మొదలుకొని మోషే వరకు ---- - ఏలెను?

1 point

23➤ పరీక్ష దేనిని కలుగజేయేను?

1 point

24➤ మన అవయవములను దేనికి సాధనములుగా అప్పగించాలి?

1 point

25➤ పాపము వలన వచ్చు జీతము ఏమిటి?

1 point

26➤ మనము దేనినుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి?

1 point

27➤ మనము దేని విషయమై మృతులము?

1 point

28➤ ధర్మశాస్త్రము లేనప్పుడు ఏం మృతము?

1 point

29➤ ఆజ్ఞ ఎలాంటిది?

1 point

30➤ పాపమునకు అమ్మబడినవారు ఎవరి సంబంధులు?

1 point

31➤ ధర్మశాస్త్రము ఎలాంటిది?

1 point

32➤ ధర్మశాస్త్రము చేయలేని దానిని ఎవరు చేశారు?

1 point

33➤ శరీరానుసారులు దేనిమీద మనస్సుంతురు?

1 point

34➤ మనము ఏం కలిగినవారమై రక్షింపబడితిమి?

1 point

35➤ మనము ఎవరికి ఋణస్థులము కాదు?

1 point

36➤ మనకి శిక్ష విధించేదెవరు?

1 point

37➤ దేవుడు ప్రేమించింది ఎవరిని?

1 point

38➤ దేవుడు ద్వేషించింది ఎవరిని?

1 point

39➤ మహిమయు, నిబంధనలును ఎవరివి?

1 point

40➤ శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు?

1 point

41➤ ఏ సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు?

1 point

42➤ ధర్మశాస్త్రమునకు సమాప్తి ఎవరు?

1 point

43➤ దేనివలన విశ్వాసం కలుగును?

1 point

44➤ ఏం కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి?

1 point

45➤ ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును?

1 point

46➤ పౌలు ఏ గోత్రంలో పుట్టాడు?

1 point

47➤ విమోచకుడు ఎక్కడనుండి వచ్చును?

1 point

48➤ వేరు పరిశుద్ధమైనదైతే -----ను పరిశుద్ధములే

1 point

49➤ ఎవరి మార్గములు అగమ్యములు?

1 point

50➤ దేనిచేత కీడుని జయించాలి?

1 point

51➤ ఏది నిష్కపటమైనదై ఉండాలి?

1 point

52➤ దేనియందు పట్టుదల కలిగియుండాలి?

1 point

53➤ మనల్ని హింసించేవారిని ఏం చెయ్యాలి?

1 point

54➤ ఎవరి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు?

1 point

55➤ ఏది పొరుగువానికి కీడు చేయదు?

1 point

56➤ ఏది కలిగియుండుట ధర్మశాస్త్రము నెరవేర్చుట?

1 point

57➤ మనము ఏ క్రియలను విసర్జించాలి?

1 point

58➤ అధికారులు ఎవరి వలన నియమింపబడ్డారు?

1 point

59➤ ప్రతివాడు ఎవరికి లెక్క చెప్పవలెను?

1 point

60➤ దేని నిమిత్తము దేవుని పని పాడు చేయకూడదు?

1 point

61➤ విశ్వాసమూలము కానిది ఏమిటి?

1 point

62➤ ఎవరు తినువానికి తీర్పు తీర్చకూడదు?

1 point

63➤ దేవుని రాజ్యము ఏమైయున్నది?

1 point

64➤ పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు?

1 point

65➤ సున్నతి గలవారికి పరిచారకుడు ఎవరు?

1 point

66➤ ఓర్పునకు కర్త ఎవరు?

1 point

67➤ అన్యజనుల నిమిత్తం క్రీస్తు పరిచారకుడు ఎవరు?

1 point

68➤ ఆసియాలో క్రీస్తుకు ప్రథమఫలం ఎవరు?

1 point

69➤ పౌలు బంధువులు ఎవరు?

1 point

70➤ రోమా పట్టణపు ఖజానాదారుడు ఎవరు?

1 point

You Got