Telugu Bible Quiz ➤తూనికలు మరియు కొలతలు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "మీలో ఎవడు చింతించుటవలన తన ఎత్తు__________ ఎక్కువ చేసికొనగలడు?" అని ప్రభువైన యేసు అడిగాడు.


Q ➤ 2. ఏలియా అరణ్యములోకి ఎంత దూరము ప్రయాణము చేసి వెళ్ళాడు?


Q ➤ 3. ఎమ్మాయు గ్రామమునుండి యెరూషలేము ఎంత దూరములో ఉంది?


Q ➤ 4. ఏ కొలమానము ననుసరించి "రెండేసి___________ మూడేసి పట్టు ఆరు రాతి బానలు"న్నట్టు పరి. యోహాను సువార్త చెబుతున్నది?


Q ➤ 5. దావీదు ఓ కళ్ళమును ఏ డబ్బు రూపములో ఆరువందలతో కొన్నాడు?


Q ➤ 6. హోషేయ తన భార్యను ఎంత తూకముగల యవలకు కొన్నాడు?


Q ➤ 7. మరియు యేసు పాదములకు పూసిన అచ్చ జటామాంసి అత్తరు బరువెంత?


Q ➤ 8. ఓ రాజుకు అతని దాసుడు ఏ డబ్బు రూపములో పదివేలు అప్పు ఉన్నాడు?


Q ➤ 9. ఒలీవల కొండ యెరూషలేమునకు ఎంత దూరాన ఉంది?


Q ➤ 10. ప్రభువైన యేసు దగ్గరకు తీసుకురాబడిన పన్ను రూక విలువ ఎంత?


Q ➤ 11. మొదటిసారి బుడుదు వేసినప్పుడు ఇరవై, రెండవసారివేసినప్పుడు పదిహేను ఉండెను. ఏమా కొలత?


Q ➤ 12. "శ్రమయును గాలికైనా యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటే___________ నెమ్మది కలిగియుండుట మేలు".


Q ➤ 13. ఓ కుష్ఠురోగిని శుద్ధిచేయుటకై యాజకుడు తీసుకురావలసిన నూనె పరిమాణము ఎంత?


Q ➤ 14. ప్రవక్తయైన యెషయా చెప్పిన ప్రకారము "పది ఎకరముల ద్రాక్షతోట" ఎంత రసమును ఇస్తుంది?


Q ➤ 15. గొప్ప కరవు కాలమందు అరపావు పావురపు రెట్ట ఎంత వెలకు అమ్మబడింది?