Telugu bible quiz on Philippians| Philippians Telugu bible quiz | ఫిలిప్పీ పత్రికపై తెలుగు బైబుల్ క్విజ్ | Telugu Bible Questions from Philippians

 పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ పై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on Philippians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Philippians

Total Questions: 20
Total Marks:100 (Each question carries 5 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 

1/20
-----సువార్తకు తగినట్టుగా జీవించుడి
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. క్రీస్తు
2/20
ఇది-----వలన కలుగునదే
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. దేవుని
3/20
కొందరు దేనిచేత సువార్త ప్రకటించుచున్నారు?
ఎ. అసూయ
బి. కలహబుద్ధి
సి. ఎ& బి
డి. పాపము
4/20
ఆ----నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును
ఎ. మాట
బి. ప్రకటన
సి. బంగారము
డి.ధనము
5/20
ఎవరి వాక్యము బోధించుటకు విశేషమైన ధైర్యము తెచ్చుకొనిరి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. దేవుని
6/20
నా ----------ను సంపూర్ణము చేయుడి
ఎ. ప్రేమ
బి. కోపము
సి. సంతోషము
డి. పాపము
7/20
క్రీస్తుయేసునకు కలిగిన యీ-----మీరును కలిగియుండుడి
ఎ. ప్రేమ
బి. కోపము
సి. సంతోషము
డి. మనస్సు
8/20
అందరును తమ సొంత- ----చూచుకొనుచున్నారు
ఎ. కార్యములనే
బి. పాపములనే
సి.ధనమునే
డి. ఆస్తినే
9/20
లోకమందు------వలె కనబడుచున్నారు
ఎ. జ్యోతుల
బి. పాపుల
సి. వ్యర్థుల
డి. సోమరుల
10/20
కార్యసిద్ధి కలుగజేయువాడు ఎవరు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. దేవుడు
11/20
ఎవరినందు ఆనందించాలి?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. ప్రభువు
12/20
-------విషయమై జాగ్రత్తగా ఉండుడి
ఎ. కుక్కల
బి.పిల్లుల
సి. పందుల
డి. పైవన్నీ
13/20
పౌలు ఏ గోత్రానికి చెందినవాడు?
ఎ. బెన్యామీను
బి. ఆషేరు
సి. రూబేను
డి. షెమ్యోను
14/20
మన పౌరస్థితి ఎక్కడుంది?
ఎ. నరకంలో
బి. పరలోకంలో
సి. పాతాళంలో
డి. భూలోకంలో
15/20
అనేకులు ఎవరి సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. క్రీస్తు
16/20
సమాధానకర్తయగు------మీకు తోడైయుండును
ఎ. అపవాది
బి. దేవదూత
సి. మోషే
డి. దేవుడు
17/20
మాటిమాటికి పౌలుకు సహాయం చేసింది ఏ సంఘం?
ఎ.ఫిలిప్పీ
బి. గలతీ
సి. కొరింథీ
డి. పైవన్నీ
18/20
మీ-------ను సకల జనులకు తెలియనియ్యుడి
ఎ. సహనము
బి. కృప
సి. జాలి
డి. దయ
19/20
ఆ ------ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి
ఎ. సహకారుల
బి. మనుష్యుల
సి. పాపుల
డి. పైవన్నీ
20/20
నేను యీవిని-------- యీలాగు చెప్పుటలేదు
ఎ. అపేక్షించి
బి. ఉపేక్షించి
సి.ఎ&బి
డి. ప్రేమించి
Result: