రూతు బైబిల్ ప్రశ్నలు మరియు సమాదానాలు (Telugu bible quiz questions and answers from Ruth)
1➤ రూతు పేరుకు అర్థం ఏమిటి?
=> స్నేహం
2➤ కరువు కాలంలో బెల్లెహేమునుండి మోయాబు దేశానికి వెళ్ళిన కుటుంబాన్ని పేర్కొనండి?
=> ఎలీమెలెకు కుటుంబం (1:1,2)
3➤ ఎలీమెలెకు భార్య ఎవరు?
=> నయోమి (1:2)
4➤ ఎలీమెలెకు కుమారులు ఎవరు?
=> మహోను, కిల్యోను (1:2)
5➤ తన అత్తను ముద్దు పెట్టుకొని వీడ్కోలు పలికిన కోడలు పేరేమిటి?
=> ఓర్పా (1:14)
6➤ 'నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను' అని చెప్పిందెవరు?
=> రూతు (1:16)
7➤ “నేను సమృద్ధిగల దాననై వెళ్ళితిని. యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను” అని చెప్పిందెవరు?
=> నయోమి (1:21)
8➤ రూతు ఎవరి పొలంలో ధాన్యం ఏరుకుంది?
=> బోయజు (2:3)
9➤ బోయజుకు ఉన్న గుర్తు లేక పేరేమిటి?
=> విడిపింపగలవాడు (2:20)
10➤ ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్లజేసిన ఇద్దరు స్త్రీలు ఎవరు?
=> రాహేలు, లేయా (4:11)
11➤ యజు, రూతుల కుమారుడు ఎవరు?
=> ఓబేదు (4:13-17)
12➤ బోయజు తండ్రి ఎవరు?
=> శల్మాను (4:20)