"స్వేచ్ఛ" అనే అంశాముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ "స్వేచ్ఛ"గా నాలుకల నాడించుకొనుచు వేటిని ప్రకటించు ప్రవక్తలకు యెహోవా ఎలాంటివాడు?

1 point

2➤ ఎవరు బొబ్బలు పెట్టునది, "స్వేచ్ఛ"గా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు?

1 point

3➤ యెహోవా, నా నోటి "స్వేచ్ఛా"ర్పణలను అంగీకరించుము, వేటిని నాకు బోధింపుము అని దావీదు భక్తుడు దేవుడిని అడుగుచుండెను?

1 point

4➤ యెహోవాకు "స్వేచ్ఛా"ర్పణమైన దహనబలి నైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు ఎటువైపు గుమ్మము తీయవలెను?

1 point

5➤ అడవి గాడిదను "స్వేచ్ఛ"గా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ?

1 point

6➤ యెహోవాకు దహన బలిగా "స్వేచ్ఛా "ర్పణములనైనను మ్రొక్కు బళ్లనైనను అర్పిం చునొ వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱమేకలలో నుండియైనను దేనిని అర్పింప వలెను?

1 point

7➤ ఏది బలవంతముచేతనైనట్టు కాక "స్వేచ్ఛా" పూర్వకమైనదిగా ఉండవలెను?

1 point

8➤ "స్వేచ్ఛా"పరుడును కాక ఎవరు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను?

1 point

9➤ శిక్షలో ఉంచ బడినవారిని తీర్పు దినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు ఎటువంటి వాడు. వీరు తెగువగలవారును "స్వేచ్ఛా"పరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు?

1 point

10➤ యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైన వాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన "స్వేచ్ఛార్పణల"మీద ఎవరు నియమింపబడెను?

1 point

11➤ కోపమువచ్చి మనుష్యులను చంపి, తమ "స్వేచ్ఛ"చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిన సహోదరులు ఎవరు?

1 point

12➤ నీ దేవుడైన యెహోవాకు ఏ పండగ ఆచరించుటకై నీ చేతనైనంత "స్వేచ్ఛా"ర్పణమును సిద్ధపరచవలెను?

1 point

13➤ కుటుంబ ప్రధానులు కొందరు ఏ దేశములో ఉండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను "స్వేచ్ఛా"ర్పణములుగా అర్పించిరి?

1 point

14➤ "స్వేచ్ఛ "చేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట బాగుచేయింపవలెనని ఎవరు ఆజ్ఞ ఇచ్చెను?

1 point

You Got