"విడిచి" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz with answers | Daily bible quiz

1/15
వేటిని "విడిచి", మారుమనస్సు పొందుటయందు సాగిపోవలెను?
A ఆశ్చర్యక్రియలు
B నిర్జీవక్రియలు
C అద్భుతక్రియలు
D సజీవక్రియలు
2/15
యిహలోకమును స్నేహించి, పౌలును "విడిచి" థెస్సలొనీకకు వెళ్లినదెవరు?
A తిమోతి
B తీతు
C తోమ
D దేమా
3/15
దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట "విడిచి"పెట్టకూడని భాగ్యమని ఎవరు యెంచుకొనలేదు?
A యేసుక్రీస్తు
B మోషే
C ఎలియా
D పౌలు
4/15
యీ దేహమును "విడిచి" పెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నామని పౌలు ఏ సంఘముతో పలికెను?
A 1 గలతీ
B ఎఫెసీ
C 1 కొరింథీ
D ఫిలిపి
5/15
మనుష్యులందరు తమ వేటిని "విడిచి" తాము చేయు బలాత్కారమును మానివేయవలెను?
A సన్మార్గములను
B దుర్మార్గములను
C ఆకాంక్షలను
D ఐశ్వర్యములను
6/15
మీరు బ్రదుకునట్లు ఏది "విడిచి" దేనిని వెదకవలెను?
A గర్వము ; తగ్గింపు
B మేలు;కీడు
C కీడు; మేలు
D సత్త్రియ ; దుష్క్రియ
7/15
దుర్మార్గుడు తన దుర్మార్గతను "విడిచి"వేటిని అనుసరించినయెడల వాటినిబట్టి అతడు బ్రదుకును?
A ధర్మ అధర్మములు
B నీతిన్యాయముల
C న్యాయ అన్యాయములు
D సేవాకార్యములు
8/15
యెహోవా - నా జనులు ఏమైయున్న నన్ను "విడిచి" యున్నారు?
A సముద్ర తరంగమై
B ఆకాశపు మేఘమై
C జీవజలముల ఊటై
D నదీ ప్రవాహమై
9/15
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఏది నిన్ను విడిచిపోదు?
A యెహోవా కోపము
B యెహోవా రోషము
C యెహోవా శాపము
D యెహోవా కృప
10/15
ఎవని వ్యాజ్యములో న్యాయము "విడిచి" తీర్పు తీర్చకూడదు?
A దరిద్రుని
B నీతిమంతుని
C ధనికుని
D యాజకుని
11/15
యెహోవా తనను విడిచి దావీదునకు తోడై యుండుట చూచి ఎవరు దావీదునకు భయపడెను?
A యోనాతాను
B సౌలు
C సమూయేలు
D గొల్యాతు
12/15
యెహోవా పెదవుల ఆజ్ఞను నేను "విడిచి"తిరుగలేదని ఎవరు పలికెను?
A సౌలు
B దావీదు
C యోబు
D సొలొమోను
13/15
యెహోవా ఆజ్ఞలను "విడిచి" తిరుగువారు ----------?
A ధన్యులు
B దీవింపబడుదురు
C శాపగ్రస్థులు
D నీతిమంతులు
14/15
దేనిని "విడిచి"పెట్టక దాని గట్టిగా పట్టుకొనుము?
A ఆశీర్వాదమును
B సంపదను
C సమయమును
D ఉపదేశమును
15/15
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని "విడిచి"పెట్టువాడు ఏమి పొందును?
A ఆభరణములను
B ఆరోగ్యమును
C జ్ఞనమును
D కనికరమును
Result: