1➤ అపొస్తలుడు మరియు ప్రధాన యాజకుడైన వ్యక్తి ఎవరు?
,=> యేసుక్రీస్తు (3:1)
2➤ దేవుని ఇల్లంతటిలో నమ్మకస్థుడు ఎవరు?
,=> మోషే (3:2)
3➤ రెండంచుల ఖడ్గంకంటే వాడిగా ఉన్నదేమిటి?
,=> దేవుని వాక్యం (4:12)
4➤ ఎవరి క్రమం ప్రకారం యేసు నిరంతరం ప్రధాన యాజకుడైనాడు?
,=> మెల్కీసెదెకు (5:6)
5➤ అబ్రాహామును కలుసుకొని ఆశీర్వదించినది ఎవరు?
,=> మెల్కీసెదెకు (7:1,2)
6➤ 'షాలేము' అనగా అర్థం ఏమిటి?
,=> సమాధానం (7:3)
7➤ తల్లి, తండ్రి మరియు వంశావళి లేని రాజు పేరు ఏమిటి?
,=> మెల్కీసెదెకు (7:3)
8➤ దేవుని కుమారునివలె నిరంతరం యాజకునిగా నిలిచియున్న రాజు పేరు ఏమిటి?
,=> మెల్కీసెదెకు (7:3)
9➤ కొల్లగొట్టిన సొమ్ములో పదవ భాగాన్ని మొదటగా ఇచ్చిందెవరు?
,=> అబ్రాహాము (7:4)
10➤ మన ప్రభువు ఏ గోత్రంనుండి వచ్చాడు?
,=> యూదా గోత్రం (7:14)
11➤ రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చినదెవరు?
,=> యేసుక్రీస్తు (9:11)
12➤ మరణించిన తరువాత కూడా విశ్వాస విషయంలో ప్రశంసించబడినది ఎవరు?
,=> హేబెలు (11:4)
13➤ తన కుటుంబ రక్షణకోసం ఓడ నిర్మించినదెవరు?
,=> నోవహు (11:7)
14➤ తన చావుకు ముందే తన ఎముకల గురించి ఆదేశించినదెవరు?
,=> యోసేపు (11:22)
15➤ ఒక్క పూటకూటి కోసం జ్యేష్ఠ కుమారునిగా తన స్వాస్థ్యపు హక్కును అమ్మివేసినదెవరు?
,=> ఏశావు (12:16)
16➤ హేబెలు రక్తంకంటే మరి శ్రేష్ఠంగా ఎవరి ప్రోక్షణ రక్తం మాట్లాడుతుంది?
,=> యేసు రక్తం (12:24)
17➤ నిబంధనకు మధ్యవర్తి ఎవరు?
=> యేసుక్రీస్తు (12:24)