Telugu Bible Quiz On "Praise" || "స్తుతి" అనే అంశము పై బైబిల్ క్విజ్ ||Telugu Bible Quiz topic wise

1/15
"స్తుతి"చేయుట ఎవరికి శోభస్కరము?
ⓐ యజమానులకు
ⓑ యవ్వనులకు
ⓒ యథార్థవంతులకు
ⓓ యాజకులకు
2/15
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతు"లు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయములో ఏమైయున్నది?
ⓐ దేవుని చిత్తము
ⓑ దేవుని ఆజ్ఞ
ⓒ దేవుని కృప
ⓓ దేవుని ప్రేమ
3/15
"స్తుతి" అనే పదం బైబిల్లో ఎన్ని సార్లు ఉంది?
ⓐ 7777
ⓑ 277
ⓒ 377
ⓓ 777
4/15
నా (దావీదు) నాలుక నీ దేవుని యొక్క దేనిని గూర్చి దినమెల్ల సల్లాపములు చేయును.?
ⓐ సత్యము,జీవము
ⓑ ప్రేమ, త్యాగము
ⓒ నీతిని, కీర్తి
ⓓ కృపా, దయ
5/15
దావీదు దినమునకు ఎన్ని మారులు దేవునిని "స్తుతిం"చెను?
ⓐ మూడు
ⓑ ఏడు
ⓒ పనెండ్రు
ⓓ ఐదు
6/15
సైన్యముల కధిపతియగు యెహోవా,ఎటువంటి వారు?
ⓐ నక్షత్రము
ⓑ నీతిమంతుడు
ⓒ పరిశుద్ధుడు
ⓓ పైవి ఏవి కావు
7/15
చెరసాలలో బంధింపబడినప్పటికి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడినవారు?
ⓐ అబ్రాహాము, లోతు
ⓑ యూదా, గొల్యాతు
ⓒ పౌలు, సీలయు
ⓓ పేతురు, యాకోబు
8/15
నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను "స్తుతిం"పవలెను. ఈవాక్యము యొక్క రిఫరెన్స్?
ⓐ ద్వితీయోపదేశకాండము 8:10
ⓑ కీర్తనలు 33:1
ⓒ ద్వితీయోపదేశకాండము 18:10
ⓓ కీర్తనలు 119:164
9/15
మొదటి కొరింథీ 14:18 ప్రకారం పౌలు గారు ఏ విషయంలో దేవునిని "స్తుతించు"చుండెను?
ⓐ భాషలు మాట్లాడుట
ⓑ స్వస్థపరచుట
ⓒ ఖైదీగా ఉండుట ద్వారా
ⓓ పైవి ఏవి కావు
10/15
యేసునామములో పేతురు, యోహానులు స్వస్థపరచిన పుట్టు కుంటివాడు దేవుని "స్తుతిం"చుచు ఎక్కడకు వెళ్లెను..
ⓐ ఊరిలోకి
ⓑ దేవాలయములోనికి
ⓒ తన ఇంటికి
ⓓ ప్రభుదగ్గరకు
11/15
కీర్తనలు 135:3 లో యెహోవా ఏమై ఉన్నారు అని దావీదు దేవుడిని "స్తుతిం"చమని చెప్పెను?
ⓐ రోషము కలవాడు
ⓑ రక్షకుడు
ⓒ దయాళుడు
ⓓ గొప్పవాడు
12/15
భయంకరమైన పరిస్థితుల్లో కూడా యెహోవాను "స్తుతిం"చిన భక్తుడు?
ⓐ దావీదు
ⓑ పౌలు
ⓒ అబ్రాహాము
ⓓ యోబు
13/15
ప్రభువా, నా నోరు నీ "స్తుతి"ని ప్రచురపరచునట్లు ------ తెరువుము.?
ⓐ కన్నులను
ⓑ పెదవులను
ⓒ చెవులను
ⓓ హృదయమును
14/15
స్తుతి ద్వారా జయ జీవితం పొందిన వ్యక్తి ఎవరు?
ⓐ గొల్యాతు
ⓑ కయేను
ⓒ యెహోషువ
ⓓ యోవాబు
15/15
ఎంతమంది పెద్దలు, ఎన్ని జీవులును సాగిలపడి ప్రభువును స్తుతించుడి అని చెప్పుచుండెను?
ⓐ ఏడుగురు, ముగ్గురు
ⓑ ఇరువది నలుగురు, నాలుగు
ⓒ పదిమంది, ముగ్గురు
ⓓ ఒక్కడే నలుగురు
Result: