Telugu Bible Quiz Fill in the blanks ➤ అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు (రోమీయులకు వ్రాసిన పత్రిక) పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1.____________ గూర్చి నేను సిగ్గుపడువాడను కాను; ఏలయనగ _____________రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.


Q ➤ 2. ఏ భేదమును లేదు; అందరును______________ పొందలేకపోవుచున్నారు.


Q ➤ 3. దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా__________________ క్రీస్తు మనకొరకు చనిపోయెను.


Q ➤ 4. పాపమెక్కడ విస్తరించెనో______________.


Q ➤ 5. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము______________, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు_________________.


Q ➤ 6. శరీరానుసారమైన మనస్సు_________________; ఆత్మానుసారమైన మనస్సు_______________ నైయున్నది.


Q ➤ 7.______________ ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను..


Q ➤ 8. సహోదరులారా, ఇశ్రాయేలీయులు_______________ నా హృదయాభిలాషయు ప్రార్థనయునైయున్నది.


Q ➤ 9. ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు__________________.


Q ➤ 10._________________ నసహ్యించుకొని హత్తుకొని __________________యుండుడి.


Q ➤ 11._________________ జయింపబడక_________________ జయించుము.


Q ➤ 12.___________________ మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.


Q ➤ 13. మనలో ఎవడును తనకోసరమే__________________, ఎవడును తనకోసరమే______________.


Q ➤ 14. కాగా బలవంతులమైన మనము,_________________ బలహీనుల_________________ బద్ధులమై యున్నాము.


Q ➤ 15.మీరు__________________,విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముద్వారా_______________ మిమ్మును నింపునుగాక.