1➤ ఫిలేమోనుకు ఈ పత్రికను వ్రాసింది ఎవరు?
,=> పౌలు
2➤ పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతి కలుగజేసినదెవరు?
,=> ఫిలేమోను (1:7)
3➤ బంధకాల్లో ఉన్నప్పుడు పౌలు విశ్వాసంలో కనిన కుమారుడు ఎవరు?
,=> ఒనేసిము (1:10)
4➤ పౌలు తోడి ఖైదీ ఎవరు?
,=> ఎపఫ్రా (1:23)
5➤ క్రీస్తునందు తన హృదయానికి విశ్రాంతిని కలుగజేయుమని పౌలు ఎవరికి చెప్పాడు?
=> ఫిలేమోను (1:20)