Telugu bible quiz on 2nd Thessalonians | 2nd Thessalonians Telugu bible quiz | తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Telugu Bible Questions from 2nd Thessalonians

 

పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ పై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on 2nd Thessalonians  | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on 2nd Thessalonians

Total Questions: 15
Total Marks:30 (Each question carries 2 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 2 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 

1/15
మీ___________బహుగా అభివృద్ధి పొందుచున్నది
ఎ. విశ్వాసము
బి. పాపము
సి. నీతి
డి. ప్రేమ
2/15
మేము మీకిచ్చిన -------- మీరు నమ్మితిరి
ఎ. బాధ్యతను
బి. వారసత్వము
సి. సాక్ష్యము
డి. ఏదీకాదు
3/15
ఏది దేవుని తీర్పునకు స్పష్టమైన సూచన
ఎ. ప్రేమ
బి.పాపము
సి. ఓర్చుకొనుట
డి. నీతి
4/15
____________పొందుచున్న మీరు విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే
ఎ. ప్రేమ
బి. ఆదరణ
సి. వేదన
డి. శ్రమ
5/15
సువార్తకు లోబడనివారికి__________చేయును
ఎ. ప్రతిదండన
బి. దండన
సి. అంతము
డి. ఏదీకాదు
6/15
మొదట_____________సంభవించును
ఎ. భూకంపం
బి. సునామీ
సి. భ్రష్టత్వము
డి. కరువు
7/15
ఎవడును మిమ్మును _________నియ్యకుడి
ఎ. ప్రేమింప
బి. ద్వేషింప
సి. మోసపరచ
డి. ఏదీకాదు
8/15
దుర్నీతిని పుట్టించు సమస్త-------------
ఎ. ప్రేమ
బి.ద్వేషం
సి. మోసము
డి.కోపము
9/15
మీకు బోధింపబడిన--------చేపట్టుడి
ఎ. పనులను
బి. వాక్యమును
సి. విధులను
డి. పైవన్నీ
10/15
ఆయన మా-------వలన మిమ్మును పిలిచెను
ఎ. ప్రేమ
బి. నీతి
సి. సువార్త
డి. సంతోషము
11/15
-------అందరికి లేదు
ఎ. ప్రేమ
బి. కోపము
సి. విశ్వాసము
డి. నీతి
12/15
అయితే ఎవరు నమ్మదగినవాడు?
ఎ. ప్రభువు
బి. పౌలు
సి. మోషే
డి. ఆదాము
13/15
మీరైతే ఏమి చేయుటలో విసుకవద్దు?
ఎ.మేలు
బి.కీడు
సి.పాపము
డి.దోషము
14/15
ఆయన మిమ్మును స్థిరపరచి----నుండి మిమ్మును కాపాడును
ఎ. పాపము
బి. శాపము
సి.దోషము
డి. దుష్టత్వము
15/15
-------గా నడుచుకొనుచున్నారని వినుచున్నాము
ఎ.క్రమము
బి. ప్రేమ
సి. మంచి
డి. అక్రమము
Result: