1➤  పత్రికల్లో రాణిగా పేర్కొనబడిన పత్రిక ఏది?
,=> ఎఫెసీ పత్రిక
2➤  ఎఫెసీ పత్రిక గ్రంథకర్త ఎవరు? 
,=> పౌలు
3➤  మన స్వాస్యానికి సంచకరువు ఏమిటి?
,=> పరిశుద్ధాత్ముడు (1:14)
4➤  సంఘానికి ముఖ్యమైన మూల రాయి ఎవరు?
,=> యేసుక్రీస్తు (2:20)
5➤  సంఘానికి పునాది ఎవరు?
,=> అపొస్తలులు, ప్రవక్తలు (2:20)
6➤  తాను పరిశుద్ధులందరిలో అత్యల్పుడనని చెప్పిన అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (3:11)
7➤  సూర్యుడు అస్తమించేవరకు ఏమి నిలిచి యుండవద్దు?
,=> కోపం (4:26)
8➤  పౌలు మాటల ప్రకారం, ఎవరికి చోటివ్వవద్దు?
,=> అపవాదికి (4:27)
9➤  విమోచన దినంవరకు మనం ఎవరియందు ముద్రించబడియున్నాము?
,=> పరిశుద్ధాత్మయందు (4:30)
10➤  పరిశుద్ధుల మధ్యలో వేటి పేరు ఎత్తడానికి కూడ అనుమతి లేదు?
,=> జారత్వం, అపవిత్రత, లోభత్వం (5:3)
11➤  దినములు చెడ్డవి గనుక మనం ఏమి చెయ్యాలి?
,=> సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకోవాలి (5:16)
12➤  పురుషుడు తన తల్లిని, తండ్రిని విడిచి ఎవరిని హత్తుకొంటాడు?
,=> భార్యను (5:31)
13➤  ఆపద్దినమందు మనము ఏమి ధరించాలి?
,=> సర్వాంగ కవచం (6:13)
14➤  దేవుని బిడ్డ తన నడుముకు ఏమి కట్టుకోవాలి?
=> సత్యమనే దట్టి (6:14)

 
         
            
 
.jpg) 
 
